రాష్ర్ట స్థాయిలో ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న ప్రొఫెసర్ విశ్వరెడ్డి
On
సికింద్రాబాద్, సెప్టెంబర్ 26 (ప్రజామంటలు):
ఐఎంఏ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కాంపిటీషన్ లో " ఫ్యూచర్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషన్స్ ఇన్ ఇండియా" అనే అంశంపై ఉత్తమ వ్యాసం రాసినందుకు హైదరాబాదుకు చెందిన ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వ రెడ్డికి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ పురస్కారం లభించింది. ఎన్ఎంసి జాతీయ చైర్మన్ డాక్టర్ అభిజిత్ సెట్ ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు డాక్టర్ విశ్వ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి,అభినందించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన జగిత్యాల ఎస్ఎం అకాడమీ విద్యార్థులు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 24 ( ప్రజా మంటలు)స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) వారి ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి పోటీలలో జగిత్యాలకు చెందిన గోపు మణిదీప్ రెడ్డి బిడిగే అభిరామ్ మరియు మోక్షప్రద అండర్ 17 విభాగంలో అత్యంత ప్రతిభ కనబరచి నవంబర్ నెలలో ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.... శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు) శుక్రవారం.రోజున ఉదయం. శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవాసమితి, ఆధ్వర్యంలో. సొంత నివాసం లేని నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే. దహన సంస్కాలకు.,. ఆర్థిక సహాయం తో పాటు. నిత్యవసర కిరాణం సరుకులు, అందించడం, కొరకు, మన జగిత్యాల జిల్లాలో ఒక స్వచ్ఛంద సేవా .
ఇట్టి... మజీద్ కమిటీ సభ్యులకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు)పట్టణ 4వ వార్డు కౌసర్ మజీద్ కి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ నిధులు మంజూరు చేయగా అభివృద్ది పనులు పూర్తి అయి నేడు మంజూరురైనా 3 లక్షల 20 వేల రూపాయల విలువగల చెక్కును మజీద్ కమిటీ సభ్యులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్... " చెస్ టోర్నమెంట్ "లో గెలిచిన విద్యార్థిని అభినందించిన MLA కల్వకుంట్ల సంజయ్,
Published On
By From our Reporter
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 విజేత అక్షయ్ మెట్టుపల్లి అక్టోబర్ 24 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 "చెస్ టోర్నమెంట్" లో టోర్నమెంట్ లో జగిత్యాల జిల్లా నుండి పాల్గొన్న, వెల్లుల్ల కు చెందిన పదవ తరగతి విద్యార్థి" బబ్బిలి... పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు: మెట్ పల్లి డిఎస్పి రాములు
Published On
By Siricilla Rajendar sharma
కోరుట్ల అక్టోబర్ 24(ప్రజా మంటలు)
పోలీస్ అమరవీరుల సంస్మరణ లో బాగంగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాలమేరకు కోరుట్ల సర్కిల్ పోలీసుల ఆద్వర్యం లో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారం లతో కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మెట్ పల్లి డిఎస్పి రాములు ప్రారంభించారు.... పాకిస్తాన్‌లో టమోటా బంగారం కంటే ఖరీదు - కిలో ₹600!
Published On
By From our Reporter
ఇస్లామాబాద్, అక్టోబర్ 24:పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు టమోటా కూర చేయాలంటే ముందుగా బ్యాంకు లోన్ గురించి ఆలోచించాల్సి వస్తోంది! మార్కెట్‌లో టమోటా ధర ₹600 పాకిస్థానీ రూపాయలు కిలో చేరడంతో ప్రజలు షాక్‌లో మునిగిపోయారు. కొందరు టమోటా ముక్కలు ఫ్రిజ్‌లో ఉంచి "ఈది నా భవిష్యత్తు ఇన్వెస్ట్‌మెంట్" అని అంటున్నారు.
ఒకప్పుడు కేవలం ₹50–₹100... గొల్లపల్లిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించు కొని ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ విద్యార్థులు బాల బాలికలు హైస్కూల్ విద్యార్థులు హాజరై , పోలీస్ స్టేషన్లో,రిసెప్షన్ సెంటర్, లాకప్, బెల్... నటుడు మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మళ్లీ పరిశీలనకు — హైకోర్టు ఆదేశాలు
Published On
By From our Reporter
కొచ్చి, అక్టోబర్ 24:మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ పై ఉన్న ఏనుగు దంతాల (ఐవరీ) కలిగిన కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 2011లో నమోదు చేయబడింది.
2023లో ఎర్నాకുളം జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేసు ఉపసంహరణ అభ్యర్థనను తిరస్కరించింది, అంటే... ఇజ్రాయెల్ చర్యలను 'మానవత్వానికే విరుద్ధం'గా ఖండించిన యూదు ప్రముఖులు
Published On
By From our Reporter
జెరుసేలం అక్టోబర్ 24:
ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలను “అమానుషం”గా పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూదులు తీవ్రంగా ఖండించారు. గాజాలో జరుగుతున్న దాడులను నిలిపివేయాలని, అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలని వారు కోరారు.
ఈ మేరకు 450 మందికి పైగా యూదు మేధావులు, కళాకారులు, రాజకీయ నాయకులు, మాజీ ఇజ్రాయెల్ అధికారులు కలిసి ఓ... కఫాలా వ్యవస్థ రద్దు — ఉత్తర తెలంగాణ ప్రవాస కార్మికులకు కొత్త ఆశలు
Published On
By From our Reporter
పూర్తి అమలు కొరకు కొన్నాళ్ళు వేచిచూడాలా?
నిర్బంధ చాకిరి నుండి వేలాది మందికి విముక్తి
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్, అక్టోబర్ 24:సౌదీ అరేబియా ప్రభుత్వము కాఫాలా (Kafala) వ్యవస్థను అధికారికంగా రద్దు చేయడం, భారతదేశం నుండి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, మెదక్) జిల్లాల నుండి వేలాది... హైదరాబాద్‌లో బంగారం & వెండి ధరలపై తాజా సమాచారం
Published On
By From our Reporter
హైదరాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
పసిడి ప్రియులకు మంచి సమాచారం – ఇటీవల కొద్దీ క్రమంగా దిగుముఖంగా ఉన్న బంగారం మరియు వెండి ధరలు ఈరోజు మళ్లీ మార్పులు చూపాయి. ముఖ్యంగా గ్రాము బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, నాణ్యతలు మరియు క్యారెట్ల ప్రకారం వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులకు, ఉపభోక్తారకు ఇది గమనించదగ్గ సమయం... నేరేళ్ల వద్ద ఊడిపోయిన బస్సు చక్రం - తప్పిన ప్రమాదం
Published On
By From our Reporter
ధర్మపురి అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
జగిత్యాల - ధర్మపురి ప్రధాన రహదారి పై నేరెళ్ల వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు తప్పిన ప్రమాదం.పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సు టైరు ఊడిపోయింది.డ్రైవర్ అప్రమత్తతో, బస్సును ఆపివేయడంతో, ప్రమాదం తప్పింది.
ధర్మపురి నుంచి జగిత్యాల కు బయలుదేరిన బస్సులో సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో... 