జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్న గణేష్ నిమజ్జనోత్సవం నిమజ్జన సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 7(ప్రజా మంటలు)
జిల్లాలో వినాయక నిమజ్జన మహోత్సవం శాంతియుతంగా, భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు . జగిత్యాల గల చింతకుంట చెరువు ఇమ్మర్షన్ పాయింట్ల వద్ద భద్రత ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతుందని మొదటి రోజు నిమజ్జనోత్సవం కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ నిర్వహించడం జరిగిందని అన్నారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సజావుగా సాగేందుకు భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు.
ఎస్పీ వెంట డీఎస్పీ రఘ చందర్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సుధాకర్ , ఎస్.ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ

చెరువులో పడి వ్యక్తి మృతి

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
