పదేళ్ల కెసిఆర్ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగింది - జెడ్పీ చైర్ పర్సన్ దావ
పదేళ్ల కెసిఆర్ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగింది - జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్
జగిత్యాల జూన్ 23( ప్రజా మంటలు) :
రూరల్ మరియు అర్బన్ మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ ప్రారంభించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకారంతో జగిత్యాల రూరల్ మరియు అర్బన్ మండలాలు ఎంతో అభివృద్ధి చేసుకున్నమన్నారు.మండల మహిళా సమాఖ్య సమావేశ మందిరాన్ని ప్రారంభించి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థిక పరంగా బలపడాలని అని అన్నారు...
ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ జెడ్పీటీసీ మహేష్,రూరల్ మండల ఎంపీపీ మహేష్,అర్బన్ ఎంపీపీ ములాసపు లక్ష్మీ,పాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి,సందీప్ రావు,రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం,ఎంపీటీసీ ఆరే సౌజన్య,మాజీ సర్పంచ్లు రజితశేఖర్,నరేష్,దామోదర్,ప్రవీణ్ గౌడ్,మరియు మున్నూరు కాపు కుల బాందవులు,స్థానిక నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన
జగిత్యాల నవంబర్ 6 ( ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని జ్యోతి హై స్కూల్ – IIT అకాడమీలో “ *సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం*” నిర్వహించారు.
ఈ కార్యక్రమం DSP రఘు చందర్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ పోలీస్ అధికారులు CI కరుణాకర్ ,... జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్
జగిత్యాల నవంబర్ 6 (ప్రజా మంటలు)
పెండింగ్ ఫీజు బకాయిల విడుదల చేయాలని కళ్లకు గంతలు కట్టుకొని జిల్లా కలెక్టర్ ఆవరణలో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు., సిబ్బంది.,
గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు కొనసాగిస్తున్న... సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన ఉదయం వాకింగ్ చేసే ప్రజలను కలుసుకుని సూచనలు చేసిన పోలీస్ అధికారులు
జగిత్యాల నవంబర్ 6(ప్రజా మంటలు)ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించాలన్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలమేరకు జిల్లా పోలీస్ శాఖ ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో బాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఉదయం వాకింగ్ చేసే ప్రజలను కలుసుకుని, సైబర్... “సేవా నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 6(ప్రజా మంటలు)
పదోన్నతి బదిలీపై జగిత్యాల జిల్లాకు వచ్చిన హెడ్ కానిస్టేబుళ్లు – జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన సిబ్బంది.
పదోన్నతి బదిలిలో బాగంగా నిజామాబాద్ ,అదిలాబాద్ జిల్లాల నుoడి జగిత్యాల జిల్లా కు బదిలీ అయిన 11 మంది హెడ్ కానిస్టేబుళ్లు గురువారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో... బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రారంభం – 121 నియోజకవర్గాల్లో పోలింగ్
పాట్నా, నవంబర్ 06:బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం (నవంబర్ 6, 2025) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో — నవంబర్ 6 మరియు నవంబర్ 11 తేదీలలో జరగనున్నాయి, కాగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.మొత్తం 3.75 కోట్లకు... ఇండియా ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా ‘ఎ’ వన్డే సిరీస్ – తిలక్ వర్మ సారథ్యంలో జట్టు ప్రకటింపు
మొదటి టెస్ట్: నవంబర్ 14, కోల్కతా- రెండవ టెస్ట్: నవంబర్ 22, గౌహతి
హైదరాబాద్, నవంబర్ 06:
దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇండియా ‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ నవంబర్ 13 నుంచి గుజరాత్‌లోని రాజ్కోట్ వేదికగా... ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల 10వ తరగతి ఫీజులు తానే చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్
కరీంనగర్, నవంబర్ 06 (ప్రజా మంటలు):కేంద్ర సహాయ మంత్రి మరియు బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసి తాను... ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్ కంట్రోవర్సీ
బీహార్ ఎన్నికలలో కలకలం రేపుతున్న BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్ కంట్రోవర్సీ
జూన్ లో HAM పార్టీ నాయకుని అరెస్ట్ తో వెలుగులోకి వచి సెక్స్ రాకెట్
పట్నా / రాంచీ నవంబర్ 06:
భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా నాయకురాలు ఫూల్ జోషి పేరుతో వెలుగుచూసిన హై ప్రొఫైల్ సెక్స్... Gorak poor మహిళా కానిస్టేబుల్ శిక్షణ కేంద్రంలో బాత్ రూమ్ ల దగ్గర సీసీ కెమెరాలు - ట్రైనీల నిరసన
గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 05:గోరఖ్‌పూర్ జిల్లాలోని 26వ బెటాలియన్ PAC (Provincial Armed Constabulary) మహిళా శిక్షణా కేంద్రంలో భారీ కలకలం రేగింది. సుమారు 600 మంది మహిళా ట్రైనీ సిపాయిలు ఒకే సారి బయటకు వచ్చి రోదిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బాత్రూమ్ దగ్గర కెమెరాలు అమర్చారనే ఆరోపణతో పాటు, వసతి... పొలస శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు
జగిత్యాల, నవంబర్ 05 (ప్రజా మంటలు):కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలోని శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ స్వయంగా ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం... లక్ష వర్తిక వెలుగు లతో దీపోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 05 ( ప్రజామంటలు) :
పద్మారావునగర్ లోని శ్రీ సాయి బాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిపారు. బుధవారం రాత్రి వేళ ఆలయ ఆవరణలో లక్ష వర్తిక దీపాలతో కార్తీక దీపోత్సవం నిర్వహించారు.వందలాది మంది హాజరై లక్ష వర్తిక దీపాలను వెలిగించారు. దీపాల వెలుగులో ఆలయం కొత్త శోభను సంతరించుకుంది.... 10లక్షల 25వేల రూపాయల LOC ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు) రూరల్ మండల అంతర్గం గ్రామానికి చెందిన పల్లపు సాత్విక్ హార్మోన్ డెఫిషియన్సీ తో బాధపడుతూ ఉండగా గ్రామ నాయకులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి దృష్టికి విషయాన్ని తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం *2లక్షల 75* వేల
*ఈ... 