గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.

On
గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల మే 30( ప్రజా మంటలు) : 

తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ - 1 పరీక్ష ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

గురువారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కోర్ గ్రూప్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..... 

గ్రూప్ 1 పరీక్షను టి జి పి ఎస్ సి నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు.

పరీక్ష నిర్వహకు 22 మంది చీఫ్ సూపర్ ఇంటెండెంట్ లు, 22 మంది పరిశీలకులు, 22 మంది డిపార్టుమెంటల్ అధికారులను, నలుగురు రూట్ అధికారులు, నలుగురు సహాయ రూట్ అధికారులు, నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 157 మంది ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో జగిత్యాల లో 18 జేఎన్టీయూ లో ఒకటి, కోరుట్లలో 3 కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.

ఈ గ్రూప్ 1 పరీక్షకు 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.

ఈ పరీక్షకు నోడల్ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర ను నియమించినట్లు తెలిపారు.

జూన్ 9 న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు నిషిత పరిశీలన చేసి పంపించడం జరుగుతుందని, ఉదయం 9-30 నీ. లకు బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అభ్యర్తులేవరు అనుమతి లేని వస్తువులు పరీక్ష హాల్ లోకి తీసుక వెళ్లరాదని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో కనీసం మూడు సి.సి. కెమెరాలు అమర్చడం, అవసరమైన పక్షంలో అదనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను సంబంధిత తహశీల్దార్లు పరిశీలించాలని పేర్కొన్నారు.

పరీక్ష కేంద్రాలకు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే రూట్లలో సమయానికి ముందే ఆర్.టి.సి. బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి. డిపో మేనేజర్ ను ఆదేశించారు.

పరీక్ష నిర్వహించి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ను ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, కాన్ఫిడెన్షియల్ మెటరియల్ ను సురక్షింతంగా ఉంచాలని పోలీసు అధికారులను కోరారు. రూట్ అధికారులు ముందే ఆయా రూట్లలో పర్యటించాలని సూచించారు. అభ్యర్థులను ఎలాంటి ఎలక్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించ బోమని తెలిపారు. పరీక్ష సమయం నకు ముందే అభ్యర్థులు వారి కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని తెలిపారు. 

జూన్ 3 నుండి 11 వరకు జరిగే పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో సుమారు 700 మంది విద్యార్థులు మూడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారని తెలిపారు. 

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, రీజనల్ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్డీఓ లు పి.మధుసూదన్, ఆనంద్ కుమార్, డీఎస్పీ రవీందర్ జిల్లా వైద్య అధికారి శ్రీధర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

National  Opinion  International  

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా ఉన్నత భవిష్యత్ కోసం ప్రజా పోరాటం తప్పదా? నాయకులపై నమ్మకం పోతే, శ్రీలంక,బంగ్లాదేశ్ ల పరిస్థితి. భారతదేశ నాయకులు గమనించాలి నేపాల్ సైద్ధాంతిక గుర్తింపు కోసం అన్వేషణఇది స్పష్టమైన ఉద్దేశ్యం లేదా భవిష్యత్తు కోసం ఏకీకృత దృక్పథంతో కూడిన విప్లవం కాదు. ఇది నాయకత్వం లేని కోపం, ముడి విస్ఫోటనం, తమ నాయకులచే మోసగించబడటంతో...
Read More...
National  International  

చార్లీ కిర్క్ ప్రారంభించిన టర్నింగ్ పాయింట్ ఉద్యమం ఆగిపోదు - ఎరికా కిర్క్

చార్లీ కిర్క్ ప్రారంభించిన టర్నింగ్ పాయింట్ ఉద్యమం ఆగిపోదు - ఎరికా కిర్క్ న్యూయార్క్ సెప్టెంబర్ 14: భర్త చార్లీ కిర్క్ హత్య తర్వాత ఎరికా కిర్క్ దేశానికి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు "మీరు ఈ భార్యలో రగిలించిన అగ్ని మీకు తెలియదు, ఈ వితంతువు ఏడుపులు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ కేకలా ప్రతిధ్వనిస్తాయి" అని హత్యకు గురైన కన్జర్వేటివ్ వ్యాఖ్యాత చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్, తన భర్త...
Read More...
Local News 

4 దశాబ్దాలుగా మానవ సేవే పరమావధిగా రోటరీ క్లబ్ సేవలు....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్*

4 దశాబ్దాలుగా మానవ సేవే పరమావధిగా రోటరీ క్లబ్ సేవలు....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్* జగిత్యాల సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు): జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 22 మంది నిరుపేదలుకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు.అనంతరం వారికి ఉచిత కంటి అద్దాలు,మందులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ,మానవ సేవే...
Read More...
Local News 

బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో  ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం

బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో  ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం   జగిత్యాల సెప్టెంబర్ 13 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహా యజ్ఞం   15 వ రోజుకు చేరింది.మంచిర్యాల వాస్తవ్యులు 200 సప్తాహా లు పూర్తి చేసుకున్న బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ శనివారం కూర్మ పురాణం లోని వివిద ఘట్టాలను...
Read More...
Local News 

నలంద కళాశాలలో ఘనంగా స్వాగతొత్సవ వేడుకలు

నలంద కళాశాలలో ఘనంగా స్వాగతొత్సవ వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 13( ప్రజా మంటలు)   నలంద డిగ్రీ కళాశాల బీఎస్సీ విద్యార్థులచే ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్ మాట్లాడుతూ మీరంతా జెన్ జెడ్ యువత అని జెన్ జెడ్ యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నేపాల్ యువత మనకు చూపించారని మీరు కూడా...
Read More...
Local News 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) :   బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఇటీవల నూతనంగా  నియమితులైన మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.  పార్టీలో తనకు సముచితమైన ప్రాధాన్యత కల్పించినందుకు కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొంతకాలంగా అంకితభావంతో
Read More...
State News 

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో రేపు 71వ వ్యవస్థాపక దినోత్సవం  సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చిన్నగా  పీపుల్స్‌మెడికల్‌కాలేజీగా మొదలైన గాంధీ మెడికల్‌కాలేజీ నేటికి 71 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి  వరకు దేశ, విదేశాల్లో నిష్ణాతులైన వేలాది మంది వైద్యులను తయారు చేసి, వైద్యరంగంలో అగ్రగామిగా నిలిచిన ఈ కళాశాలను...
Read More...
Crime  State News 

ఓల్డ్ బోయిన్ పల్లిలో  మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఓల్డ్ బోయిన్ పల్లిలో  మత్తు మందు తయారీ గుట్టు రట్టు మూతపడిన స్కూల్ లో మత్తు పదార్థాల తయారీ సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) : గుట్టుగా తయారు చేసిన మత్తు మందును తీసుకెళ్తుండగా ఈగల్‌టీం పట్టుకున్న ఘటన ఓల్డ్ బోయిన్ పల్లిలో చోటు చేసుకుంది. విశ్వసనీయ కథనం మేరకు సికింద్రాబాద్ ఓల్డ్  బోయిన్పల్లి పిఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో పక్కా సమాచారంతో ఈగల్ టీం...
Read More...
Local News 

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ జగిత్యాల సెప్టెంబర్ 13 (ప్రజా మంటలు):ఎల్. ఐ.సి. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజన్ కో -కన్వీనర్ గా జగిత్యాలకు చెందిన ఆమందు రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. జగిత్యాల బ్రాంచ్ నుండి డివిజన్ కమిటి సభ్యులుగా రేగొండ లక్ష్మీ కాంతం, రౌతు నర్సయ్య లను కూడా ఎన్నుకున్నారు. శనివారం మంచిర్యాలలో ఎల్.ఐ.సి. ఏజెంట్స్...
Read More...
Local News 

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 13 (ప్రజా మంటలు):  గొల్లపల్లి ప్యాక్స్ కు అనుబందంగాగొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలో  ఏర్పాటు చేసిన ఎరువుల గోదాంను  మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్ శనివారం ప్రారంభించారు.మల్లన్న పేట గ్రామంలో ప్యాక్స్ కార్యాలయం ఏర్పాటు చేయడం వలన చుట్టూ ప్రక్కల గ్రామల రైతులకు లబ్ధి చేకూరుతుందని ఏఎంసీ చైర్మన్ భీమా...
Read More...

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి  - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత -మల్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు) ఆర్యవైశ్యుల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత అన్నారు. శనివారం మల్యాల ఎక్స్ రోడ్డులో  ఫంక్షన్ హాల్ లో శ్రీ వాసవి ట్రస్ట్ ఫౌండర్ ఛైర్మన్ పబ్బ శ్రీనివాస్ ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యాయ ఉత్సవ్ 2025 పేరిట...
Read More...
Local News 

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ 

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్  జగిత్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు)   9వ వార్డులో 1 కోటి 25 లక్షలతో సిసి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. 1 కోటి 50 లక్షల తో రామాలయం...
Read More...