సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం.   సందర్భంగా  సన్మానాలు                            

On
సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం.   సందర్భంగా  సన్మానాలు                            

  జగిత్యాల మార్చి 8:తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అస్సోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సన్మానించారు.

 

ధర్మపురి సి. డి. పి. వో. బి. వాణిశ్రీ, బీసీ  మహిళా జేఏ సి జిల్లా నేతలు కస్తూరి శ్రీమంజరి, గంగము జలజ, న్యూట్రిషియన్  బద్ది పవిత్ర, విద్యావేత్త  ఎం.ప్రణీత రెడ్డి, ఐ. సి. డి. ఎస్. సుప్రవైజర్ శైలజ,వయోవృద్ధ చట్టం సెక్షన్  అసిస్టెంట్ పద్మజ,ఏ. సి. డి. పి. వో. మౌనిక సామజిక సేవకు రాలు బక్క శెట్టి లక్ష్మి, రజిత,శ్యామల, కాంతమ్మ, జమున , లత, నీలిమ, అంజలి,తధితర 56 మంది విశిష్ట మహిళలను మాజీ మున్సిపల్ చైర్మన్ జీ. ఆర్. దేశాయ్, సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, రిటైర్డ్ తహసీల్దార్ పి. హన్మంత్ రెడ్డిల చేతుల మీదుగా శాలువాలతో, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు.  

ఈ సందర్బంగా సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం నినాదం ఇంగ్లీష్ లో గివ్ టూ గేన్ అని, అంటే ఇస్తేనే సాధిస్తాం, పంచుకుంటేనే అభివృద్ధి సాధ్యం అనే సందేశం అన్నారు. సమాజం లో మహిళలందరూ మహా రాణుల్లాగా వెలుగొందుతూ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకోవాలని కోరారు.మహిళా చట్టాలపై, వృద్ధుల సంరక్షణ   చట్టంపై న్యాయవాది సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, సఖీ సేవలపై సఖీ అడ్మినిస్ట్రేటర్ కే. లావణ్యలు వివరించారు.భరోసా చట్టం పై రిటైర్డ్ తహసీల్దార్ పి. హన్మంత్ రెడ్డి, పచ్చధనం-పరిశుభ్రత పై రిటైర్డ్ జిల్లా అటవీ శాఖ అధికారి పూసాల అశోక్ రావు, పొదుపు పై రిటైర్డ్ జిల్లా కో ఆపరేటివ్ అధికారి బొల్లం విజయ్, వ్యవసాయ మార్కెట్ అంశం పై రిటైర్డ్ మార్కెటింగ్ గ్రేడ్ వన్ సెక్రటరీ గౌరి శెట్టి విశ్వనాతం లు  అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్,  మాజీ మున్సిపల్ చైర్మన్ జీ. ఆర్. దేశాయ్,ప్రధాన కార్యదర్శి గౌరి శెట్టి విశ్వనాథం, అస్సోసియేట్ అధ్యక్షులు బొల్లం విజయ్, ఉపాధ్యక్షులు పి. సి. హన్మంత్ రెడ్డి, పూసాల అశోక్ రావు, సంయుక్త కార్యదర్శి ఎం. డి. యాకూబ్,నాయిని సంజీవ రావు, ఉప్పుగళ్ళ మురళి, సయ్యద్ యూసుఫ్, ఎం. డి. ఎక్బాల్, యాకూబ్ హుస్సేన్, ధర్మపురి అధ్యక్షులు గంగాధర్,  బుగ్గారమ్ కార్యదర్శి దుబ్బేశం, పట్టణ మానాల కిషన్, కోరుట్ల అధ్యక్షులు ,పబ్బా శివా నందం,  మెట్ పల్లి అధ్యక్షులు వొజ్జల బుచ్చి రెడ్డి,  జగిత్యాల  డివిజన్ అధ్యక్షులు బి. రాజేశ్వర్,మల్యాల అధ్యక్షులు ముకుంద దేవా రెడ్డి, గొల్లపల్లి అధ్యక్షులు వీరారెడ్డి,,రాయికల్ అధ్యక్షులు యేన్నమనేని వేణుగోపాల్ రావు,సీనియర్ సిటీజీన్స్ జిల్లా, డివిజన్, మండలాల, గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక నూతన అధ్యక్షుడిగా దామెర సత్యనారాయణ శర్మ

మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక  నూతన అధ్యక్షుడిగా దామెర సత్యనారాయణ శర్మ    హైదరాబాద్, అక్టోబర్ 25( ప్రజా మంటలు  ) మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం (25 అక్టోబర్ 2026) హైదరాబాద్‌లోని రామంతాపూర్, వెంకట్ రెడ్డి నగర్ సాయిబాబా దేవాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక సభ్యులు  దోర్భల కృష్ణమూర్తి శర్మ ,  నెమ్మాని విష్ణుమూర్తి...
Read More...
Local News 

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం : : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు  పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం : : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు  పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు)*జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు మంత్రుల శంకుస్థాపన*    పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా,...
Read More...
Local News 

పాటల ప్రయాణంలో రాజేందర్ మరింత ఉన్నతికి ఎదగాలి. కళాకారులతోనే సమాజ చైతన్యం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

పాటల ప్రయాణంలో రాజేందర్ మరింత ఉన్నతికి ఎదగాలి.  కళాకారులతోనే సమాజ చైతన్యం.  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.    జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు) : కవులు, కళాకారుల ద్వారానే సమాజ చైతన్యం సాధ్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణం లోని స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు పలిగిరి రాజేందర్ తను కళారంగంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా...
Read More...
Local News 

తెలుగులో న్యాయపాలన ఎప్పుడు?

 తెలుగులో న్యాయపాలన ఎప్పుడు? కోర్టు తీర్పులు సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులోనే వెలువరించాలి హైదరాబాద్, అక్టోబర్ 25 (ప్రజా మంటలు): న్యాయస్థానాల్లో తెలుగు భాష అమలుకు చట్టాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడంలో తెలుగు రాష్ట్రాలు విఫలమవుతున్నాయని విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు మంగారి రాజేందర్‌ ‘జింబో’ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో...
Read More...
State News 

ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం: కల్వకుంట్ల కవిత

ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం: కల్వకుంట్ల కవిత గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం హైదరాబాద్, అక్టోబర్ 23 (ప్రజామంటలు): ఫేక్ అగ్రిమెంట్లు, నకిలీ పెట్టుబడులతో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. గతేడాది ప్రకటించిన రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, లేదంటే డిసెంబర్‌లో...
Read More...
Local News 

జగిత్యాలలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు

జగిత్యాలలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు): పట్టణంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో షమీ పూజలు, జమ్మి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన షమీ పూజలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని, అనంతరం శ్రీమతి, శ్రీ గండ్ర రాధమ్మ రాఘవేందర్ రావు ప్రశాంత నిలయం వృద్ధాశ్రమాన్ని...
Read More...
Local News 

గ్రామ పంచాయతీ సిబ్బంది కి దుస్తులు పంపిణి 

గ్రామ పంచాయతీ సిబ్బంది కి దుస్తులు పంపిణి  వెల్గటూర్ అక్టోబర్ 20 ( ప్రజా మంటలు ) వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో విజయదశమి పురస్కరించుకొని గ్రామ పంచాయతి సిబ్బంది కీ సర్పంచ్ ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ భూపల్లి రాజయ్య ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, పాలకవర్గం సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్ప...
Read More...
Local News 

స్థంభం పల్లి లో అంగరంగ వైభవం గా అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమం 

స్థంభం పల్లి లో అంగరంగ వైభవం గా అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమం  వెల్గటూర్ అక్టోబర్ 20 ( ప్రజా మంటలు): వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో మంగళవారం రోజున దుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ గా నిర్వహించడం జరిగింది. మహిళలు మంగళ హరతులతో అమ్మ వారికీ స్వాగతం పలకడం జరిగింది. ఈ వేడుక లో మహిళలు చిన్నారులు భవాని...
Read More...
National 

సామాజిక విభేదాలపై అప్రమత్తంగా ఉండాలి.. దేశంలో అస్థిరతకు తావివ్వకూడదు - మోహన్, భగవత్

సామాజిక విభేదాలపై అప్రమత్తంగా ఉండాలి.. దేశంలో అస్థిరతకు తావివ్వకూడదు - మోహన్, భగవత్ పరిష్కారాల కోసమే ఉద్యమాలు జరగాలి.. జాతీయ ఐక్యత, వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఉద్యమాలు రాజకీయ కక్షలకు వేదిక కాకూడదు నాగ్‌పూర్ | అక్టోబర్ 20, 2026 దేశంలో సామాజిక విభేదాలు పెంచే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమాలు...
Read More...
Local News 

బ్రాహ్మణ వీధి  కామాక్షి దేవి మండపము వద్ద ఘనంగా "చండీ హోమం " 

బ్రాహ్మణ వీధి  కామాక్షి దేవి మండపము వద్ద ఘనంగా జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం అష్టమిని పురస్కరించుకొనిజగిత్యాల బ్రాహ్మణ వీధి కామాక్షి దేవి మంటపం వద్ద అంగరంగ వైభవంగా చండీ హోమం నిర్వహించారు. నవ చండి పారాయణాలను పూర్తి చేసి అనంతరం చండీ హోమం నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ...
Read More...
Local News 

సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కీ అన్ని ఏర్పాట్లు పూర్తి 

సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కీ అన్ని ఏర్పాట్లు పూర్తి  వెల్గటూర్ అక్టోబర్ 16 ( ప్రజా మంటలు )  వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో శుక్రవారం రోజు ఉదయం వేళ లో చెరువు  దగ్గర బతుకమ్మ ఘాట్ వద్ద ముళ్ళ పొదలు తొలిగించి శుభ్రం చేయడం జరిగింది. అలాగే గ్రామము లో డ్రైనేజీ తీయడం జరిగింది.. రోడ్డు కీ ఇరువైపులా ఉన్న చెత్త చెదారం...
Read More...
Crime  State News 

రిపోర్టర్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణల తొ ఎస్సై బదిలీ

రిపోర్టర్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణల తొ ఎస్సై బదిలీ సిరిసిల్ల, అక్టోబర్ 15 (ప్రజా మంటలు): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రిపోర్టర్లు శేఖర్, సంపత్‌లపై ఎస్‌ఐ శ్రీకాంత్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల అధికార దుర్వినియోగం, లంచాల వసూళ్లపై వార్తలు రాసిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనపై జర్నలిస్టులు, ప్రజా సంఘాల నుంచి నిరసనలు...
Read More...