#
#CP Hyderabad
State News  Crime 

హైదరాబాద్–మెడ్చల్ ప్రాంతాల్లో హిజ్రాల రెచ్చగొట్టింపు… గృహప్రవేశంలో ఘోర దాడి—స్థానికుల్లో ఆందోళన

హైదరాబాద్–మెడ్చల్ ప్రాంతాల్లో హిజ్రాల రెచ్చగొట్టింపు… గృహప్రవేశంలో ఘోర దాడి—స్థానికుల్లో ఆందోళన చందానగర్ నవంబర్ 11 (ప్రజా మంటలు): మెడ్చల్‌ జిల్లా చీర్యాల బాలాజీ ఎన్క్లేవ్‌లో ఆదివారం ఉదయం జరిగిన గృహప్రవేశం వేడుక హింసాత్మక ఘటనకు వేదికైంద. సదానందం అనే వ్యక్తి కుటుంబం గృహప్రవేశం నిర్వహిస్తున్న సమయంలో, కొన్ని హిజ్రాలు వచ్చి రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అంత పెద్ద మొత్తం ఇవ్వలేమని కుటుంబ సభ్యులు స్పష్టం...
Read More...