ఉజ్జయిని టెంపుల్ లో కార్తీక మాస పూజలు
On
సికింద్రాబాద్, నవంబర్ 11 (ప్రజామంటలు) :
పవిత్ర కార్తీక మాసం ను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి ఆలయంలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఈసందర్బంగా ఆలయాన్ని శ్రీశ్రీశ్రీ డా. బాలశివయోగేంద్ర మహారాజ్ సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి, ఆధ్యాత్మిక అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు ఇప్పించండి
Published On
By Sama satyanarayana
ఎంపీ అరవింద్ ధర్మపురికి జగిత్యాల జిల్లా PRTU–TS వినతి
జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు,):
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుండి మినహాయింపు కల్పించాలని కోరుతూ జగిత్యాల జిల్లా PRTU–TS నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర... జగిత్యాల కలెక్టరేట్‌లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్ ఆత్మీయ స్వాగతం
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం సోమవారం చేపట్టబడింది. సమావేశానికి విచ్చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ ని, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మొక్కను అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
అనంతరం సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు... జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అభినందన సభ
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్) నవంబర్ 1 (1ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవలే జిల్లా శాఖకు, అలాగే జగిత్యాల అర్ధన్ యూనిట్‌కు జరిగిన ఎన్నికల్లో విజయాలు సాధించిన నూతన పదవాధికారులు ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
జిల్లా... జగిత్యాల: వడ్డే లింగాపూర్‌లో మహిళలకు ప్రత్యేక అవగాహన
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు):
రాయికల్ మండలం వడ్డే లింగాపూర్ గ్రామంలో బాల్యవివాహాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్‌స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో తల్లులు, కిశోర బాలికలు, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ... ఉజ్జయిని టెంపుల్ లో కార్తీక మాస పూజలు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 11 (ప్రజామంటలు) :
పవిత్ర కార్తీక మాసం ను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి ఆలయంలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఈసందర్బంగా ఆలయాన్ని శ్రీశ్రీశ్రీ డా. బాలశివయోగేంద్ర మహారాజ్ సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి, ఆధ్యాత్మిక... మండల ప్రభుత్వ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న భూదాతలు
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 11 (ప్రజా మంటలు):
బుగ్గారం మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయ ప్రజా పరిషత్ రెవెన్యూ కార్యాలయం గ్రామ పంచాయతీ భావనల కోసం భూమినీ ఇచ్చిన భూ దాతలు గూడూరు రంగారావు కుటుంబసమేతంగా వచ్చి నిర్మాణం పనులను సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా బుగ్గారం గ్రామ ప్రజలకు స్వాగతం పలికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక :: ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే
Published On
By From our Reporter
పోలింగ్ సరళి – ఓటింగ్ శాతం పై ప్రత్యేక విశ్లేషణ
హైదరాబాద్ నవంబర్ 11 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
ఉపఎన్నికల పోరు ముగిసింది. ఈసారి పోలింగ్ అధికారిక,తాత్కాలిక అంచనాల ప్రకారం 50% కు అటుఇటుగా ఉండవచ్చు. అనుకున్నదానికన్నా, తక్కువ ఓటింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.
మొన్నటి వరకు... బిహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎగ్జిట్-పోల్స్ లో NDA కు ఆధిక్యం
Published On
By From our Reporter
పాట్నా నవంబర్ 11 (ప్రజా మంటలు):
భారతదేశంలో అత్యంత కీలక రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక, దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్-పోల్ అంచనాలు విడుదలయ్యాయి. ప్రముఖ సంస్థలన్నీ విడుదల చేసిన తాజా ఎగ్జిట్-పోల్‌ల ప్రకారం, ఈసారి కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) గట్టి ఆధిక్యంలో ఉందని సూచిస్తున్నాయి.
243... ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకలు
Published On
By From our Reporter
మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి – జగిత్యాల మైనార్టీ వెల్ఫేర్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొన్నారు
జగిత్యాల గొల్లపల్లి రోడ్డులో ఉన్న తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (గర్ల్స్) జగిత్యాలలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ... ఘనంగా అందెశ్రీ అంత్యక్రియలు :: పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, , శ్రీధర్బాబు, అడ్లూరి
Published On
By From our Reporter
పాడె మోసిన సీఎం – కవి ప్రస్థానానికి గౌరవ పూర్వక వీడ్కోలు
హైదరాబాద్ నవంబర్ 1 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రజాకవి, ప్రసిద్ధ రచయిత అందెశ్రీ గారి అంత్యక్రియలు బుధవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయనకు చివరి వీడ్కోలు చెప్పడానికి ప్రజలతో పాటు రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు.
సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో... ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి – 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు
Published On
By From our Reporter
ఇస్లామాబాద్ (పాకిస్థాన్), నవంబర్ 11:
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని కచేరీ కోర్టు (జిల్లా కోర్టు) వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశాన్ని మరోసారి ఉగ్రవాద భయాందోళనలోకి నెట్టింది. దాడి కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయానికి సమీపంలో... హరిహరాలయంలో ఘనంగా కార్తీక సోమవార పూజలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రదోష పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు విషయ సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో పరమశివుని పంచామృతాలు వివిధ పలరసాలతో అభిషేకించారు.
ఈ సందర్భంగా ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. వైదిక క్రతువు సభాపతి... 