"భారాస నుంచి నన్ను అవమానకరంగా పంపారు… ఆడపిల్ల రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా" — కవిత
హనుమకొండ, బాలసముద్రం నవంబర్ 10 (ప్రజా మంటలు)
"భారాస నుంచి నన్ను అవమానకరంగా బయటకు పంపారు. నేను తప్పు చేసి ఉంటే కనీసం ఒక నోటీసైనా ఇవ్వాల్సింది. ఇప్పుడు భారాసతో నాకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదు," అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కళ్వకుంట్ల కవిత అన్నారు.
హనుమకొండలోని బాలసముద్రం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కవిత మాట్లాడుతూ,"పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రొటోకాల్ పేరుతో నన్ను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి దాటనివ్వలేదు. ప్రజా సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అడ్డంకులు పెట్టినప్పటికీ కేసీఆర్ దృష్టికి అనేక సమస్యలను తీసుకెళ్లి వాటిని పరిష్కరించాను" అని తెలిపారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంపై విమర్శలు
"వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యయం మొదట రూ.1,100 కోట్లు ఉండగా, దానిని బినామీ కంపెనీకి అప్పగించగా రూ.1,700 కోట్లకు పెంచారు. ఆ కంపెనీ హరీశ్ రావుదే" అని కవిత ఆరోపించారు.
ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు
"పాలక పక్షం, ప్రతిపక్షం రెండూ పని చేయడం లేదు. అందుకే మేము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాం. వరంగల్ ముంపు బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఒక పైసా కూడా ఇవ్వలేదు" అని అన్నారు.
డీఎస్సీ, గ్రూప్ పరీక్షలపై డిమాండ్
"ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీ, గ్రూప్ పరీక్షలను నిర్వహించాలి" అని ఆమె డిమాండ్ చేశారు.
రాజకీయ భవిష్యత్తుపై కామెంట్
"ఇప్పుడే నేను రాజకీయాల్లోకి రాను… ఇంకా సమయం ఉంది. ఆడపిల్ల రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా" అని కవిత సంకేత వ్యాఖ్య చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
హార్ట్ స్ట్రోక్‌తో బాత్ రూంలోనే అందెశ్రీ మృతి?
హార్ట్ స్ట్రోక్‌తో గాంధీ ఆసుపత్రిలో అందెశ్రీ మృతి
హైదరాబాద్, నవంబర్ 10:హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో అందెశ్రీ (వయసు సుమారు 45 సంవత్సరాలు) హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందారు.
ఉదయం 7:20 గంటలకు కుటుంబ సభ్యులు అందెశ్రీని గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు, కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.... అందెశ్రీ మరణానికి జగిత్యాల ప్రముఖుల నివాళి
జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమంలోని శక్తివంతమైన స్వరమైన డా. అందెశ్రీ గారి అకాల మరణం పట్ల తెలంగాణ నాయకులు, ప్రజాప్రతినిధులు గాఢంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
“తెలంగాణ సాహిత్య లోకానికి అందెశ్రీ అకాల మరణం తీరని లోటు.... ఎమ్మెల్యేను కలిసి కొత్తచెరువు ఒకే కులానికి ఇవ్వద్దని అల్లిపూర్ ప్రజల వినతి
జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాయికల్ మండలం ఆలూరు గ్రామ ప్రజలు కలిసి గ్రామ సమస్యలను వివరించారు. గ్రామంలో ఉన్న కొత్తచెరువును ఒకే కులానికి, ఒకే కుల సొసైటీకి అప్పగించాలనే ప్రయత్నం జరుగుతోందని ప్రజలు ఎమ్మెల్యేకు తెలియజేశారు.
గ్రామపంచాయతి ఏర్పడినప్పటి నుండి... జగిత్యాలలో దివ్యాంగుల కోసం జైపూర్ ఫుట్ ఉచిత కొలతల శిబిరం –పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల ఐఎంఏ భవన్‌లో కాలు లేని దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాలు (Jaipur Foot) కొలతల శిబిరం నిర్వహించబడింది. ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల, జగిత్యాల క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో… రోటరీ క్లబ్ నిజామాబాద్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు... టీడీపీ నేత గోడౌన్ లో పట్టుబడ్డ టన్నుల కొద్దీ గోమాంసం –
గోడౌన్‌లో టన్నుల కొద్దీ గోమాంసం
ధార్మిక సంఘాల ఆగ్రహం
విశాఖపట్నం, నవంబర్ 10 (ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం పాలనలో మరో సంచలన ఘటన వెలుగు చూసింది. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నిర్వహిస్తున్న కోల్డ్ స్టోరేజీలో టన్నుల కొద్దీ గోమాంసం లభించడం రాష్ట్రవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది.
వివరాల ప్రకారం,బాపట్ల... "భారాస నుంచి నన్ను అవమానకరంగా పంపారు… ఆడపిల్ల రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా" — కవిత
హనుమకొండ, బాలసముద్రం నవంబర్ 10 (ప్రజా మంటలు)"భారాస నుంచి నన్ను అవమానకరంగా బయటకు పంపారు. నేను తప్పు చేసి ఉంటే కనీసం ఒక నోటీసైనా ఇవ్వాల్సింది. ఇప్పుడు భారాసతో నాకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదు," అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కళ్వకుంట్ల కవిత అన్నారు.
హనుమకొండలోని బాలసముద్రం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్... అందెశ్రీ మృతదేహం వినోబా నగర్‌కి చేరింది –లాలపేట ఇండోర్ స్టేడియంలోప్రజల దర్శనార్థం ఏర్పాట్లు
సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజా మంటలు):
ప్రసిద్ధ కళాకారుడు అందెశ్రీ మృతదేహం ఈరోజు లాలాపేట్‌లోని వినోబా నగర్‌లోని వారి నివాసానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో విచారంతో తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు.
అందెశ్రీ మృతదేహం ఈరోజు సాయంత్రం వరకు వినోబా నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో దర్శనార్థం ఉంచనున్నట్లు... Telangana’s Renowned Poet Ande Sri Passes Away
By Ch V Prabhakar Rao.
Hyderabad November 10 (Praja Mantalu):
A tragic incident shocked Telangana on Monday. Celebrated poet, lyricist and Telangana movement icon Dr. Ande Sri (64) passed away. On Monday early mirning , Ande Sri suddenly collapsed at... ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత
సికింద్రాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ, గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ, ఉదయం 7.25 ప్రాంతంలో మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.ప్రపంచమంతా తిరిగి నదుల పుట్టుకపై దీర్ఘ కావ్యం రాసారు. తెలంగ ఉద్యమం, చరిత్రపై ఈయన రాసిన 100 పేజీల గ్రంథం అనేక ప్రశంసలను అందుకొంది .1961 జూలై... తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ కన్నుమూత – సాహిత్య లోకానికి, తెలంగాణ భావజాలానికి తీరని లోటు
హైదరాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):: తెలంగాణలో విషాదం ఏర్పడింది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గీతాల సృష్టికర్త డా. అందెశ్రీ (64) ఇక లేరు. ఆదివారం రాత్రి ఇంట్లోనే ఒక్కసారిగా తీవ్రమైన అస్వస్థతకు గురై కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ... ఢిల్లీ విమానాశ్రయంలో GPS సిస్టమ్‌పై కుట్ర?
న్యూఢిల్లీ నవంబర్ 10: దేశ రాజధాని ఢిల్లీ ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రోజుల క్రితం జరిగిన భారీ విమాన రద్దులు, ఆలస్యాల వెనుక ఉన్న నిజం బయటపడింది. GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) లో సిగ్నల్ జ్యామింగ్ జరిగిందని దర్యాప్తులో స్పష్టమైంది. దీని కారణంగా 800కిపైగా ఫ్లైట్లు ప్రభావితమైనట్లు అధికారులు ధృవీకరించారు.పైలట్లకు నకిలీ... వివాహేతర అనుమానాలతో భార్యను బ్యాట్‌తో కొట్టి హత్య చేసిన భర్త
చందానగర్ నవంబర్ 10:సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన దారుణ ఘటనతో ప్రాంతం ఒక్కసారిగా కలకలం రేగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త తన భార్యను కిరాతకంగా హత్యచేసిన కేసును పోలీసులు నమోదు చేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మయ్య – క్రిష్ణవేణి(37) దంపతులు కొంతకాలంగా అమీన్పూర్ పట్టణంలోని ... 