ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు
జగిత్యాల అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
జిల్లా కేంద్రం లో నిర్వహిస్తున్న , మై భారత్ (మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ , స్పోర్ట్స్, హో మై అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా), డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్, గురువారం ముగింపుకు చేరుకుం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ భూమేష్ విచ్చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు,
కార్యక్రమంలో భాగంగా క్రీడా పోటీల్లో వాలీబాల్ విభాగంలో వెల్కటూర్ జట్టు ప్రధమ స్థానంలో, గొల్లపెల్లి ద్వితీయ స్థానంలో , కబడ్డీ విభాగంలో బీర్పూర్ ప్రధాన స్థానంలో మరియు ధర్మపురి ద్వితీయ స్థానంలో నిలిచాయి,
మహిళా విభాగం కబడ్డీ తాటి పెళ్లి ప్రధాన స్థానంలో జగిత్యాల ద్వితీయ స్థానంలో నిలిచాయి అతలాటిక్స్ లో బ్యాడ్మింటన్ మధు, చందు పరుగు పందెంలో అభి , అరవింద్ షాట్ పుట్ లో మనోహర్ , సాయి విజేతలుగా నిలిచారు ,
విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథులు జగిత్యాల జిల్లా చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ భూమేష్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు, ఈ కార్యక్రమంలో మేరా మైభారత్ జగిత్యాల్ జిల్లా వాలంటరీ మారం గణేష్, ఎన్ఎస్ఎస్ వింగ్ తిరుపతి , మధులిక పీఈడీలు మరియు ఆర్గనైజర్స్, రవితేజ, హరీష్ , ఆదిత్య , చందు, సాగర్ ,మధు తదితరులు పాల్గొన్నారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
