గల్ఫ్ వలస జీవులకు బతుకమ్మ లాంటి భరోసా దుబాయి బతుకమ్మలో తాజా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి
.
దుబాయి సెప్టెంబర్ 28 ( ప్రజా మంటలు)
గల్ఫ్ తెలంగాణ ఫోరం (జిటిఎఫ్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి దుబాయిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నిర్మల్ జిల్లావాసి అల్లూరి క్రిష్ణవేణి, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్పర్సన్ జి వెన్నెల గద్దర్, అతిథులుగా హాజరయ్యారు. దుబాయి, షార్జా లలో ఉన్న తెలుగు ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బతుకుదెరువు కోసం గల్ఫ్ తదితర దేశాలకు వలస వెళ్లిన, తెలంగాణ ప్రవాసులకు భరోసా ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని జగిత్యాల తాజా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, గల్ఫ్ వలసవ జీవులకు బతుకమ్మ లాంటి భరోసా ఇస్తున్నదని ఆమె అన్నారు.
జిటిఫ్ అధ్యక్షులు ఆకుల సురేందర్, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్ కొట్టాల సత్యం గౌడ్, దుబాయి లోని ఎన్నారై ప్రముఖులు బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కళాకారులు బుర్ర సతీష్, అష్ట గంగాధర్, పూజ నాగేశ్వర్ ఆహుతులను అలరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
