ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించి మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్
జగిత్యాల సెప్టెంబర్ 28 (ప్రజా మంటలు)
కేవలం నిర్దేశిత విధులే కాకుండా ప్రజలకు అనుకోకుండా ఆపదలు ఎదురైతే తామున్నామంటూ ఆపన్న హస్తం అందించిన ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్
వివరాల్లోకి వెళితే _జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ మానవత్వం చాటుకుని ఓ ఆపదలో ఉన్న వ్యక్తికి ఆపన్న హస్తం అందించిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో కొంతకాలంగా పూలు అమ్ముతున్న సలీం అనే వ్యక్తి ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరుకోగా ఆ సమయంలో దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా జనం కిక్కిరిసి ఉండడంతో సలీంను పట్టించుకునే పరిస్థితిలో జనం లేకపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం సలీం పరిస్థితిని గమనించి హుటాహుటిన తన వాహనంలో ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. దీంతో కుటుంబ సభ్యులు ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశంను ఆపద సమయంలో ఆదుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించినప్పటికీ ప్రజలు ఆపదల్లో ఉన్నప్పుడు పోలీసులుగా ముందుండి సహకరిస్తామని మానవత్వం చాటుకున్న ఈ సంఘటన రుజువు చేసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
