ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు
On
సికింద్రాబాద్, ఏప్రిల్ 02 (ప్రజామంటలు):
ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాని ఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై వి.జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాలు.. దూద్ బావికి చెందిన పాస్తం నాగరాజు కుమారుడు పోచయ్య@ నవీన్(11) ప్రభుత్వ స్కూలులో ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈనెల 31న ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోడానికి బయటకు వెళ్లిన తమ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని తండ్రి నాగరాజు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫోటోలో కనిపిస్తున్న బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో తెలపాలని సబ్ ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ కోరారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.
Published On
By From our Reporter

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ
Published On
By Kasireddy Adireddy

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ
Published On
By From our Reporter

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.
Published On
By Vikranth sharma

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ
Published On
By From our Reporter

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు
Published On
By From our Reporter

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం
Published On
By From our Reporter

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం
Published On
By Siricilla Rajendar sharma

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
