కరబూజపై ఇండియా గెలిచిన ఛాంపియన్ ట్రోఫీ 2025 ఐసీసీ
గొల్లపల్లి మార్చి 10 (ప్రజా మంటలు):
కరబూజపై భారతదేశం క్రికెట్ టోర్నమెంట్ ఐసీసీ ఛాంపియన్షిప్ 2025 దుబాయ్ లో జరిగిన ఆఖరి మ్యాచ్లో న్యూజిలాండ్ పై గెలిచిన సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందినటువంటి ప్రముఖ సూక్ష్మ కళాకారుడు ఆచార్య గాలిపెల్లి చోలేశ్వర్ చారి ఈ సందర్భంగా కర్బుజా పై ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ని చెక్కి దానిపై ఇండియా విన్ ఐసీసీ 2025 అని చెక్కి ఈ విజయాన్ని కల్పించినటువంటి ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు వారి టీం కి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. గతంలో భారత దేశ క్రికెట్ విన్నింగ్ కోసం రావి ఆకుపై చిత్రాన్ని చెక్కి అంకితం ఇచ్చాడు. ఇలాంటి మరెన్నో సుద్ధముక్కలపై ఆకులపై ఇలాంటి చిత్రాలు చెక్కి భారతదేశ విజయంలో పాల్గొన్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం వేములవాడలోని మైనార్టీ స్కూల్లో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్న ఆచార్య గాలిపెల్లి చోలేశ్వర్ చారి ఈ ఆర్ట్ ను చెక్కడాన్ని క్రికెట్ అభిమానులు అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
