వేగంగా పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు : వైద్యుల హెచ్చరిక
On
సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు):
దక్షిణ భారతదేశంలో జీర్ణకోశ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. యశోద హాస్పిటల్స్–సికింద్రాబాద్ ఆధ్వర్యంలో యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్స్–2025 హోటల్ మరిగోల్డ్ లో ప్రారంభమైంది. సదస్సును డా. పవన్ గోరుకంటి ప్రారంభించారు.అధునాతన ఎండోస్కోపీ, ఇంటర్వెన్షనల్ అల్ట్రాసౌండ్ విధానాలు యువ వైద్యులకు ఉపయోగకరమని ఆయన అన్నారు.
డా. రవి శంకర్ మాట్లాడుతూ..ప్రతి 10 మందిలో 7 మందికి ఏదో ఒక గ్యాస్ట్రో సమస్య ఉంది. GI కేసులు యువతలో వేగంగా పెరుగుతున్నాయి అని తెలిపారు. రెండు రోజుల ఈ సదస్సులో 500 మందికి పైగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు పాల్గొన్నారు.
––
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం
కరీంనగర్, నవంబర్ 1 (ప్రజా మంటలు):
“జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం మాత్రమే. సమానత్వం, సామాజిక తెలంగాణ సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తాం,” అని కవిత గారు స్పష్టం చేశారు.
జాగృతి అధ్యక్షురాలు... రేపే మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్
Published On
By From our Reporter
ముంబయి, నవంబర్ 1 (ప్రజా మంటలు):
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ రేపు (ఆదివారం) డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్న ఈ పోరులో ఏ జట్టు గెలిచినా మొదటిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుంది.
ఫైనల్ ముందు శనివారం సాయంత్రం భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీడియాతో... ప్రమాదవశాత్తు ట్యాంకర్ తగిలి ఎఎస్సై మృతి
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 1 (ప్రజా మంటలు):
మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సై దేవిసింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్కు నివాసి అయిన దేవిసింగ్ కొంతకాలంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.
శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో దేవిసింగ్ వాటర్ ట్యాంకర్... తండ్రి పిస్టల్ తో కాల్పులు : ఇంస్టా లొ పోస్ట్ : యువకుని అరెస్ట్
Published On
By From our Reporter
దిల్లీ నవంబర్ 01:
దీపావళి సందర్భంగా తుపాకీ కాల్పులు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడిని, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర దిల్లీ శాస్త్రి నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసుల సమాచారం ప్రకారం, 22 ఏళ్ల సుమిత్ అనే యువకుడు తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీతో రెండు... హాలోవిన్ సెలబ్రేషన్స్ లో చిన్నా, పెద్దల సందడి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు):
ప్రతి ఏడాది అక్టోబర్ 31న నిర్వహించే హాలోవీన్ వేడుకలు సిటీలోని పలు ప్రాంతాల్లో సందడిగా నిర్వహించారు. గేటేడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్ లల్లో చిన్నా,పెద్ద అంతా కలసి హాలోవిన్ వేడుకలను హుషారుగా జరుపుకున్నారు. విద్యార్థులు, యువత భూతాలు, విచిత్ర వేషదారణతో పాల్గొని సరదాగా గడిపారు. మాస్కులు,కాస్ట్యూమ్ పార్టీలతో సిటీలో పలువురు... వేగంగా పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు : వైద్యుల హెచ్చరిక
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు):
దక్షిణ భారతదేశంలో జీర్ణకోశ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. యశోద హాస్పిటల్స్–సికింద్రాబాద్ ఆధ్వర్యంలో యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్స్–2025 హోటల్ మరిగోల్డ్ లో ప్రారంభమైంది. సదస్సును డా. పవన్ గోరుకంటి ప్రారంభించారు.అధునాతన ఎండోస్కోపీ, ఇంటర్వెన్షనల్ అల్ట్రాసౌండ్ విధానాలు యువ వైద్యులకు ఉపయోగకరమని ఆయన అన్నారు.
డా. రవి శంకర్ మాట్లాడుతూ..ప్రతి... ఇంద్రజాల కళను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిది
Published On
By From our Reporter
వరల్డ్ ఫేమస్ మెజీషియన్ సామల వేణుసికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో జాదుగర్ సికందర్ షో ప్రారంభం
సికింద్రాబాద్, నవంబర్ 01 ( ప్రజామంటలు) :
రోజు,రోజుకి అంతరించి పోతున్న ఇంద్రజాల కళను బతికించుకునేందుకు గాను ఇంద్రజాలన్నే నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను ప్రోత్సహించాలని వరల్డ్ ఫేమస్ మెజీషియన్ సామల వేణు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హరిహరకళా భవన్... కెనడా, ఫ్రాన్స్ ప్రతినిధి బృందాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 1 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని వరుసగా కెనడా మరియు ఫ్రాన్స్ దేశాల ప్రతినిధి బృందాలు మర్యాదపూర్వకంగా కలిశాయి. రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై ఈ భేటీలు సాగాయి.
🔹 కెనడా ప్రతినిధి బృందం భేటీ:
కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్... మెట్టుపల్లి కోర్టులో నవంబర్ 15 న స్పెషల్ లోక్ అదాలత్.
Published On
By Sama satyanarayana
మెట్టుపల్లి నవంబర్ 1 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్టుపల్లి కోర్టు పరిధిలో ఈ నవంబర్ నెల 15 న నిర్వహిస్తున్న స్పెషల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మెట్ పల్లి డివిజన్ పోలీసులతో ప్రత్యేక సమావేశం
ఈ... శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో విషాదం – తొక్కిసలాటలో 9 మంది మృతి
Published On
By Sama satyanarayana
ప్రధానాంశాలు:
- కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట- 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు- రైలింగ్ విరగడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడం- ప్రధాని, ముఖ్యమంత్రి సంతాపం- సమగ్ర దర్యాప్తు ఆదేశాలు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ నవంబర్ 01:
ఈరోజు (శనివారం, నవంబర్... జగిత్యాల జిల్లాలో పంట నష్టం అంచనపై అధికారుల నిర్లక్ష్యంపై జీవన్ రెడ్డి ఆగ్రహం
Published On
By Sama satyanarayana
పత్రికా సమావేశంలో కీలక వ్యాఖ్యలు:
రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం లేమి.- ఫీల్డ్ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.- తడిసిన, మొలకెత్తిన ధాన్యానికి సడలింపులతో కొనుగోలు అవసరం.- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను ఆదుకోవాలి.
జగిత్యాల (రూరల్) నవంబర్ 01 (ప్రజా మంటలు):
సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి,... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)-గొల్లపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తడిసిన... 