రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయ కమిషన్ కు టీడీఎఫ్ రిపోర్ట్
On
రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయ కమిషన్ కు టీడీఎఫ్ రిపోర్ట్
సికింద్రాబాద్, జనవరి 19 ( ప్రజామంటలు):
తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో రైతుల ఆత్మహత్యల సదస్సు నిర్వహించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ప్రాజెక్టులో భాగంగా కమిషన్, సభ్యులకు టీడీఎఫ్ అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి, జై కిసాన్ అధ్యక్షులు పాటీ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఆత్మహత్యల మీద రిపోర్టు అందచేశారు.
రైతుల ఆత్మహత్యలకు గల కారణాలు ఆత్మహత్యలు నివారించడానికి సూచనలు ఈ రిపోర్ట్ ద్వారా రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ కు వివరంగా తెలిపినట్లు వారు తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రెండో సంవత్సరం సైతం వేలంలో లడ్డూను దక్కించుకున్న రఘుపతి శర్మ
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల ప్రారంభం రోజు నాడు గణేష్ ని పూజలో ఉంచిన లడ్డును వేలంలో జగిత్యాల బ్రాహ్మణ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సిరిసిల్ల రఘుపతి శర్మ 15,116 రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు.
రఘుపతి శర్మ... తాల్ల రాంపుర్ లో 49 కుటుంబాలపై సామాజిక బహిష్కరణ ఆరోపణలు
Published On
By From our Reporter
నిజామాబాద్, సెప్టెంబర్ 24:ఎర్గట్ల మండలం తల్లారంపూర్ గ్రామంలో 39 గౌడ (బీసీ), 10 ఎస్సీ కుటుంబాలపై గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సామాజిక బహిష్కరణ విధించిందని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. తమతో ఎవరైనా మాట్లాడినా, సంబంధాలు పెట్టుకున్నా రూ.25 వేల జరిమానా విధిస్తామని గ్రామస్తులను హెచ్చరించినట్లు వారు పేర్కొన్నారు.బాధిత కుటుంబాల ప్రతినిధులు బుధవారం నిజామాబాద్... ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక ఖాయం.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ
Published On
By From our Reporter
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24:
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా కొనసాగనుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా... ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న మర్రి శశిధర్ రెడ్డి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, సెప్టెంబర్ 23 ( ప్రజా మంటలు):
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేష్‌ను మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గణనాథుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా... యువత సేవా స్ఫూర్తి అభినందనీయం: అడువాల జ్యోతి లక్ష్మణ్
Published On
By From our Reporter
జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుల నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. నిమజ్జన వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో యువత కీలక పాత్ర పోషించిందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.నిమజ్జన ఊరేగింపులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా... చింతకుంట చెరువులో గణనాథుడి నిమజ్జనంలో చైర్పర్సన్, కౌన్సిలర్లు
Published On
By From our Reporter
జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు):
వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో నిర్వహించిన గణనాథుల నిమజ్జన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుడిని భక్తిశ్రద్ధలతో చెరువులో నిమజ్జనం చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను చైర్పర్సన్... జగిత్యాలలో భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన శోభాయాత్ర
Published On
By From our Reporter
భక్తులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. టవర్ సర్కిల్ వద్ద శోభాయాత్రను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తిలకించారు. ఈ సందర్భంగా... రిమ్స్ చిన్నారుల మృతి ప్రభుత్వ హత్యలె : కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
ఆదిలాబాద్ సెప్టెంబర్ 23:
ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు శిశువులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. బుధవారం రిమ్స్‌లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆమె, బాధిత శిశువుల తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు... ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు చెల్లించాలి
Published On
By From our Reporter
జగిత్యాల, సెప్టెంబర్ 23:
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించడంతో పాటు 51 శాతం ఫిట్మెంట్తో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ను అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన లేఖ రాశారు.... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Published On
By From our Reporter
జూలూరుపాడు సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు):
: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని హరిణి (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న హరిణి సెలవుల నేపథ్యంలో ఇటీవల స్వగ్రామానికి వచ్చింది.
తండ్రి మృతి చెందడంతో తల్లి... ఆచార్య కషోజ్జుల నీలకంఠముచే కొనసాగుతున్న భాగవత సప్తాహం
Published On
By Siricilla Rajendar sharma
ధర్మపురి సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు)ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, మరియు శారదా మహిళా మండలి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న " భాగవత సప్తాహ కార్యక్రమం మంగళవారం ఐదవ రోజు ఘనంగా అనేకమంది బ్రాహ్మణోత్తములు , భక్తులు,పురప్రముఖుల మధ్య ప్రముఖ పౌరాణికులు, సంస్క్రత, తెలుగు పండితులు, ఉస్మానియా యూనివర్సిటీ సంస్క్రత డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ,... ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి - సిఎం సంతాపం
Published On
By From our Reporter
ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు):
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో సోమవారం అర్ధరాత్రి ఏసీ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఘటనలో తొలుత ఐదు రోజుల నవజాత శిశువు మృతి చెందగా, అనంతరం మరో చిన్నారి మృతి చెందడంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది.... 