మున్సిపల్ చైర్ పర్సన్ చే గణేష్ నిమజ్జనోత్సవం గణవేశ  వితరణ

On
మున్సిపల్ చైర్ పర్సన్ చే గణేష్ నిమజ్జనోత్సవం గణవేశ  వితరణ

మున్సిపల్ చైర్ పర్సన్ చే గణేష్ నిమజ్జనోత్సవం గణవేశ  వితరణ

జగిత్యాల సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు)

జగిత్యాల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం గణేష్ మండపం ను మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు సందర్శించి గురువారం నిమజ్జోత్సవానికి పాత్రికేయులు ధరించడానికి ప్రత్యేక  గణవేశంతో  ఉండే టీ షర్ట్ లును  పాత్రికేయులకు అందజేశారు. ఉదయం పూట పాత్రికేయ మిత్రుడు ఊటూరి నవీన్ కుమార్ అన్న ప్రసాదానికి సహకరించారు ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు నవీన్ కు , నిమజ్జనోత్సవం లో ధరించే గణవేష టీ షర్ట్ లను అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 108 దీపాలతో దీపాలంకరణ చేశారు.

Tags