మున్సిపల్ చైర్ పర్సన్ చే గణేష్ నిమజ్జనోత్సవం గణవేశ  వితరణ

On
మున్సిపల్ చైర్ పర్సన్ చే గణేష్ నిమజ్జనోత్సవం గణవేశ  వితరణ

మున్సిపల్ చైర్ పర్సన్ చే గణేష్ నిమజ్జనోత్సవం గణవేశ  వితరణ

జగిత్యాల సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు)

జగిత్యాల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం గణేష్ మండపం ను మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు సందర్శించి గురువారం నిమజ్జోత్సవానికి పాత్రికేయులు ధరించడానికి ప్రత్యేక  గణవేశంతో  ఉండే టీ షర్ట్ లును  పాత్రికేయులకు అందజేశారు. ఉదయం పూట పాత్రికేయ మిత్రుడు ఊటూరి నవీన్ కుమార్ అన్న ప్రసాదానికి సహకరించారు ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు నవీన్ కు , నిమజ్జనోత్సవం లో ధరించే గణవేష టీ షర్ట్ లను అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 108 దీపాలతో దీపాలంకరణ చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

వాల్మీకి ఆవాసంలో  జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

వాల్మీకి ఆవాసంలో  జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు . జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)   గోసంతతి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా గో సేవా విభాగం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గో విజ్ఞాన పరీక్షలను గురువారం పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో నిర్వహించారు.  జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పాఠశాల స్థాయి పోటీల్లో గెలుపొందిన సుమారు 350 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు....
Read More...
Local News 

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్   జగిత్యాల అక్టోబర్ 16( ప్రజా మంటలు): పెన్షనర్ల బకాయిలు చెల్లింపులకు రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్  రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. గురువారం   జిల్లా కేంద్రం లో  టి. పి. సి. ఏ. జిల్లా స్థాయి సమావేశంలో  ముఖ్య అతిథిగా హరి అశోక్ కుమార్ పాల్గొని పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు,...
Read More...
Local News 

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు): నిబంధనల మేరకు మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించి,అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి. జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.    మీ అల‌స‌త్వం నిర్ల‌క్ష్యం కార‌ణంగా తెలంగాణ  ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంది అని మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి, అధికారుల  జగిత్యాల...
Read More...
Local News 

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, అక్టోబర్ 16 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ  గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ అబ్సర్వర్ సీపీ జోషికి తన నామిమేషన్ పత్రాలు అందించారు....
Read More...
Local News 

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం సికింద్రాబాద్, అక్టోబర్ 16 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ అనస్టీషియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా వైద్యులు మాట్లాడుతూ, 1846 అక్టోబర్‌ 16న డెంటల్‌ ప్రొసీజర్‌ కోసం మొదటిసారిగా డాక్టర్‌ డబ్ల్యూ.టి.జీ. మార్టన్‌ అనస్థీషియా ఇవ్వగా, ఆ రోజును ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు.ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో అనస్థీషియా...
Read More...
National  Sports 

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన! ముంబాయి అక్టోబర్ 16: అభిషేక్ శర్మ మరియు స్మృతి మంధాన సెప్టెంబర్ నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ మరియు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్నారు. అభిషేక్ శర్మ మరియు స్మృతి మంధాన సెప్టెంబర్ నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ మరియు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్నారు. ఐసిసి...
Read More...
Local News 

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష మెట్టుపల్లి అక్టోబర్ 16 (ప్రజామంటలు దగ్గుల అశోక్): చెక్ బౌన్స్ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన గంటా రామ్మోహన్ కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ మెట్ పల్లి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నారం అరుణ్ కుమార్ తీర్పు వెలువరించారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడటం గమనార్హం. ఫిర్యాదుదారు...
Read More...
Local News 

బిసి బంద్ ను విజయవంతం కొరకు  ముందుకు రండి...

బిసి బంద్ ను విజయవంతం కొరకు  ముందుకు రండి... పద్మశాలి మండల కార్యదర్శి అంకం భూమయ్య    గొల్లపల్లి అక్టోబర్ 16 (ప్రజా మంటలు):  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని గొల్లపల్లి మండల పద్మశాలి కార్యదర్శి అంకం భూమయ్య  పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల 18వ...
Read More...
Local News 

తహసిల్దార్ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

తహసిల్దార్ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 16 (ప్రజా మంటలు):    గొల్లపెల్లి మండలం లోని తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, జిల్లా కలెక్టర్ నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తు ను శూన్యంగా  పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.    మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు
Read More...
Local News 

గొల్లపల్లిలో పోషణ మాసం కార్యక్రమం 

గొల్లపల్లిలో పోషణ మాసం కార్యక్రమం  (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 16 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలంలో మండల స్థాయి పోషణ మాసం  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిడిపిఓ వీరలక్ష్మి  మాట్లాడుతూ, గర్భిణీ బాలింతలు, పిల్లలు సమతుల్య ఆహారం తీసుకోవాలని ,తక్కువ ఖర్చుతో,ఎక్కువ పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలని  సూచించారు  మరియు తాజా ఆకుకూరలు కూరగాయలు పండ్లు మొలకెత్తిన ప్రతి...
Read More...
State News 

అనవసరంగా మా పేర్లు లాగుతున్నారు - మాకు సంబంధం లేదు - మంత్రులు పొంగులేటి - ఉత్తమ్ కుమార్

అనవసరంగా మా పేర్లు లాగుతున్నారు - మాకు సంబంధం లేదు -  మంత్రులు పొంగులేటి - ఉత్తమ్ కుమార్ కొండా సురేఖ–OSD వివాదం: ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి పేర్లు చర్చలోకి హైదరాబాద్‌ అక్టోబర్ 16: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమె వ్యక్తిగత ఓఎస్‌డీ సుమంత్‌పై వచ్చిన బెదిరింపు, అవినీతి ఆరోపణలతో ప్రారంభమైన వివాదం ఇప్పుడు మంత్రివర్గ స్థాయికి చేరింది. డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను బెదిరించాడనే ఫిర్యాదుతో సుమంత్‌ను ప్రభుత్వంసస్పెండ్‌...
Read More...
Local News 

ఈనెల 18న బీసీ బందుకు అన్ని వర్గాలు సహకరించాలి బీసీ జేఏసీ

ఈనెల 18న బీసీ బందుకు అన్ని వర్గాలు సహకరించాలి బీసీ జేఏసీ జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాలలో బీసీ(JAC) నాయకులు రోడ్లపై నిరసన కార్యక్రమం*   జగిత్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు  బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో  జరిగింది  జగిత్యాల పట్టణంలో బీసీ నాయకులు తమకు రావలసిన హక్కులని రావాలని రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్లు పాస్ చేసింది కాబట్టి ఇప్పుడు మరియు...
Read More...