జగిత్యాలలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
On
జగిత్యాలలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
జగిత్యాల జూలై 26 (ప్రజా మంటలు) :
ప్రతి ఏటా ఆషాడ మాసంలో పలు దేవాలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగా నాలుగో శుక్రవారం కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా పోచమ్మతల్లి భోనాలు నిర్వహించారు. పట్టణంలోని పురాణిపెట్ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి పట్టణ ప్రధాన విధుల గుండ నెత్తి పైన బోనం ఎత్తుకొని డప్ప్పుచప్పుళ్ళు తో నృత్యాలు చేస్తూ అంగరంగవైభవంగా శోభాయాత్రగా పిల్లపాపలతో ఆలయానికి వెళ్లి పోచమ్మతల్లి కి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణ వీధులన్నీ పండుగ వాతావరణం సంతరించుకున్నాయి
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
Published On
By From our Reporter

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు
Published On
By From our Reporter

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
Published On
By From our Reporter
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం
Published On
By From our Reporter

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన
Published On
By From our Reporter

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
Published On
By From our Reporter

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం
Published On
By From our Reporter

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
Published On
By From our Reporter
