జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్ ను స్వాగతించిన జగిత్యాల టిఎన్జీవోలు
On
జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్ ను స్వాగతించిన జగిత్యాల టిఎన్జీవోలు
జగిత్యాల జూన్ 20 (ప్రజా మంటలు )
జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బుడుమజ్జి సత్యప్రసాద్ ఐ ఏ ఎస్ ని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బోగ శశిధర్ మరియు జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఉద్యోగులు పుష్పగుచ్చం అందించి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాను అని రంగాల్లో ముందు ఉంచడానికి జిల్లా ఉద్యోగులు ఎల్లవేళలా క్రృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులందరి సహకారంతో సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరవేద్దామని జిల్లాకు మంచి పేరు తీసుకొద్దామని అందరం కలిసిమెలిసి పని చేద్దామని ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుందామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఎన్జీఒ నాయకులు సాహెద్ బాబు, రవీందర్, మహమూద్, రాజేందర్, రాజేశం, సుగుణాకర్, మధుకర్, సురేందర్ నాయక్, వెంకట పవన్, సునీత్ కుమార్, నర్సయ్య, సోహేల్, మమత, శైలజ, శ్రావణి, ఇంద్రజ, శివాని, పవిత్ర, రాధిక, సుధారాణి, ఉమ, శంకరమ్మ, స్వరూప, భాగ్య, నీలిమ, లత, కవిత, విజయలక్ష్మి, రమ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) మరియు సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ,... చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి
Published On
By From our Reporter
రాంగోపాల్ పేట లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) :
అప్స స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, సర్వ్ నీడీ సహకారంతో రాంగోపాల్‌పేట డివిజన్లోని యూత్ హాస్టల్లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. అప్స సంస్థ పని చేస్తున్న 30 బస్తీలలోని బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్... తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్బంగా సికింద్రాబాద్‌లో ఆదివారం సర్ధార్ 150 యూనిటీ మార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సీతాఫల్మండి శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ, చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్... రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు వెల్లుల్ల విద్యార్థి ఎంపిక
Published On
By From our Reporter
మెట్టుపల్లి నవంబర్ 23(ప్రజ మంటలు దగ్గుల అశోక్)
మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఖో ఖో పోటీలకు *నల్ల నవీన్*అండర్-17 బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఆదివారం నుండి మూడు రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటిల్లో ఆడనున్నట్టు సర్కారు పెద్దలు...! ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్‌లోని పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 289వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాహనంలో నగరంలోని ఫుట్‌పాత్‌లు, సంచారజాతుల ప్రాంతాలను సందర్శించి నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేశారు. ప్రభుత్వం స్పందించి ఫుట్‌పాత్ పై నివాసం ఉంటున్న వారికి ఉపాధి ఇచ్చి శాశ్వత ఆవాసం కల్పించాలని... యశోద హైటెక్ సిటీలో AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు):
యశోద హాస్పిటల్స్–హైటెక్ సిటీలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు అత్యాధునిక AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్‌ను యశోద మేనేజింగ్ డైరెక్టర్ డా. జి.ఎస్.రావు ప్రారంభించారు. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడటం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు.
సీనియర్ పల్మోనాలజిస్ట్ డా. నాగార్జున మాటూరు మాట్లాడుతూ...... జాఫ్రీ ఎప్స్టిన్ ఫైళ్లలో మోదీ, మరో మంత్రి :: దేశాన్ని. కుదిపేస్తున్న వార్త
Published On
By Spl.Correspondent
"Modi on board" అనే మాట ఎం చెబుతుంది ?
ఇప్పుడొచ్చిన తాజా ఎపిస్టిన్ ఫైళ్లు (“Epstein Files”)లో భారతీయ రాజకీయ, వ్యాపార వర్గాలకి చెందిన కొన్ని ప్రముఖులతో గది చోటు పొందిన ఫైళ్లు వెళ్లదీయబడ్డాయి. ఈ విషయంపై లోతైన పరిశోధన ఇది ఎవరిని దోషుల గానో, బాధ్యులుగానో చెప్పడానికి కాదు.రాజకీయ,వ్యాపార సంబంధాలు ఎలా... ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..? *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 23 ( ప్రజా మంటలు):
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖంతో విజయోత్సవాలు జరుపుకుంటోంది, ఎలాంటి నెరవేర్చని హామీలతో ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మల్లేశ్వరపు రాజేశ్వరి ప్రశ్నించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు మినహా ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆమె విమర్శించారు.... గుజరాత్లో SIR పని ఒత్తిడితో నాలుగు రోజుల్లో నలుగురు BLO సిబ్బంది మృతి
Published On
By From our Reporter
వడోదరా / గుజరాత్, నవంబర్ 22 (ప్రజా మంటలు):
గుజరాత్లో Special Intensive Revision (SIR) కార్యక్రమం క్రమంలో Booth Level Officers (BLO) మరియు BLO అసిస్టెంట్లపై భారీ పని ఒత్తిడి నెలకొంది. ఈ ఒత్తిడిలోనే వడోదరాలో BLO అసిస్టెంట్ ఉషాబెన్ ఇంద్రసింగ్ సోలంకీ విధి నిర్వహణలో మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో... అణు రంగంలో ప్రైవేట్ ప్రవేశానికి బిల్లు:: మరో 10 కీలక బిల్లులు సిద్ధం
Published On
By From our Reporter
న్యూ ఢిల్లీ, నవంబర్ 22 (ప్రజా మంటలు):
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వింటర్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. వీటిలో దేశంలోని సివిల్ న్యూక్లియర్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరవడాన్ని ప్రతిపాదించే బిల్లు ప్రధానంగా నిలుస్తోంది.
అదేవిధంగా, చండీగఢ్‌పై రాష్ట్రపతికి నేరుగా చట్టాలు, నిబంధనలు రూపొందించే అధికారం... అందెశ్రీ కీర్తి తెలంగాణ చరిత్రలో శాశ్వతం:రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కవులు, కళాకారులలో అందెశ్రీ పేరు ఎన్నటికీ చెరిగిపోదని, రాష్ట్ర చరిత్రలో ఆయన స్థానం శాశ్వతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో జరిగిన అందెశ్రీ స్మారక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వజ్రాలపై దశాబ్దాలు చర్చించినా కోహినూర్‌కు పోటీ లేకపోయినట్టే,... జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం
Published On
By From our Reporter
జగిత్యాల, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో భాగంగా జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రి వర్గీయుడైన, గాజంగి నందయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇందిరా భవన్లో నందయ్యను ఘనంగా సన్మానించారు.... 