అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం.

జగిత్యాల జిల్లాలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు & వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి.

On
అంగరంగ వైభవంగా  సీతారాముల కల్యాణం.

(సిరిసిల్ల. రాజేంద్ర. శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 17 (ప్రజా మంటలు) : 

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయం, విద్యానగర్‌ ఎడ్ల అంగడి రామాలయం,చిన్నగట్టు అంజన్న దేవాలయం,మార్కండేయ దేవాలయాల్లో శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం నిర్వహించిన కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నీ భక్త శ్రదలతో సీతారాముల కల్యాణాన్ని వీక్షించారు.

ఆలయాల్లో రామనామ జపం,జై శ్రీరామ్ నినాదాలతో భక్తులు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో స్వామివారిని ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి దర్శించుకుని వేడుకల్లో పాల్గొన్నారు.

మార్కండేయ స్వామి ఆలయంలో జరిగిన రాములోరి కళ్యాణంలో స్వామివారలకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు సమర్పించి వేడుకల్లో పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు.

జగిత్యాల రూరల్ మండలం చిన్నగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో రాములోరి... కల్యాణాన్ని వేదబ్రహ్మణోత్తములు అత్యంత వైభవంగా జరిపించారు.స్వామి వారల ఉత్సవ మూర్తులను పల్లకిలో ఆంజనేయ స్వామి భక్తులు తీసుకువచ్చి అందంగా అలంకరించిన వేదికపై ఉంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు జరిపించారు.

చిన్న గట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఫౌండర్ చిట్ల అంజన్న-లత, వైద్యులు జంగిలి శశికాంత్ -రజిత దంపతులు కళ్యాణంలో పాల్గొని సీతా రాములకు

పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకల

కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ సతీమణి అహల్య, చంద్రకృష్ణా రెడ్డి,మాజీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కొప్పెర వెంకట్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ చిట్ల శంకర్,కౌన్సిలర్ చుక్క నవిన్ కుమార్, జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎన్న0 కిషన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు అల్లాల సరితా రమేష్ రావు, గాజుల రాజేందర్,సిపెళ్లి రవీందర్, చిట్ల నవీన్,రజిత, మంజుల శైలజ, రమా, శ్రీనివాస్ పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షా పరులు, భక్తులు పాల్గొనగా అనంతరం అన్నదానం చేశారు.

Tags
Join WhatsApp

More News...

National  Crime  State News 

ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ

ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ   బీహార్ ఎన్నికలలో కలకలం రేపుతున్న BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ జూన్ లో HAM పార్టీ నాయకుని అరెస్ట్ తో వెలుగులోకి వచి సెక్స్ రాకెట్ పట్నా / రాంచీ నవంబర్ 06:  భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా నాయకురాలు ఫూల్ జోషి పేరుతో వెలుగుచూసిన హై ప్రొఫైల్ సెక్స్...
Read More...
National  State News 

Gorak poor మహిళా కానిస్టేబుల్ శిక్షణ కేంద్రంలో బాత్ రూమ్ ల దగ్గర సీసీ కెమెరాలు - ట్రైనీల నిరసన

Gorak poor మహిళా కానిస్టేబుల్ శిక్షణ కేంద్రంలో బాత్ రూమ్ ల దగ్గర సీసీ కెమెరాలు - ట్రైనీల నిరసన గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 05:గోరఖ్‌పూర్ జిల్లాలోని 26వ బెటాలియన్ PAC (Provincial Armed Constabulary) మహిళా శిక్షణా కేంద్రంలో భారీ కలకలం రేగింది. సుమారు 600 మంది మహిళా ట్రైనీ సిపాయిలు ఒకే సారి బయటకు వచ్చి రోదిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బాత్రూమ్‌ దగ్గర కెమెరాలు అమర్చారనే ఆరోపణతో పాటు, వసతి...
Read More...

పొలస శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు

పొలస  శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు జగిత్యాల, నవంబర్ 05 (ప్రజా మంటలు):కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలోని శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ స్వయంగా ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం...
Read More...
Local News  Spiritual  

లక్ష వర్తిక వెలుగు లతో  దీపోత్సవం

లక్ష వర్తిక వెలుగు లతో  దీపోత్సవం సికింద్రాబాద్, నవంబర్ 05 ( ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని శ్రీ సాయి బాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిపారు. బుధవారం రాత్రి వేళ ఆలయ ఆవరణలో లక్ష వర్తిక దీపాలతో కార్తీక దీపోత్సవం నిర్వహించారు.వందలాది మంది హాజరై లక్ష వర్తిక దీపాలను వెలిగించారు. దీపాల వెలుగులో ఆలయం కొత్త శోభను సంతరించుకుంది....
Read More...
Local News 

10లక్షల 25వేల రూపాయల LOC ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

10లక్షల 25వేల రూపాయల LOC ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్    జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు)  రూరల్ మండల అంతర్గం గ్రామానికి చెందిన పల్లపు సాత్విక్ హార్మోన్ డెఫిషియన్సీ తో బాధపడుతూ ఉండగా గ్రామ నాయకులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి దృష్టికి విషయాన్ని తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం *2లక్షల 75* వేల *ఈ...
Read More...
Local News 

మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .జగిత్యాల నవంబర్ 5(ప్రజా మంటలు) మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న  సెకండ్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ ను జగిత్యాలలో పావని కంటి ఆసుపత్రి వద్ద పోస్టర్ ను...
Read More...
National  International  

న్యూయార్క్‌ మేయ‌ర్ ఎన్నికాంలో రిపబ్లికన్లకు షాక్ - జోహార్ మందాని గెలుపు

న్యూయార్క్‌ మేయ‌ర్ ఎన్నికాంలో రిపబ్లికన్లకు షాక్ - జోహార్ మందాని గెలుపు న్యూయార్క్ నవంబర్ 05: న్యూయార్క్‌ నగరంలో నిన్న, నవంబర్ 4న జరిగిన 2025-ఎలక్షన్‌లో యువ డెమోక్రాటిక్ సోషలిస్ట్  (34) ఘన విజయాన్ని సాధించి మేయ‌ర్‌గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి ముస్లిం, దక్షిణాసియన్ మరియు సరికొత్త తరం నాయకుడిగా, ఈ విజయం రిపబ్లికన్‌లకు పెద్ద షాక్‌గా మారింది. ట్రంప్ బెదిరింపులకు లొంగని న్యూయార్క్ పౌరులు, స్వేచ్చా ప్రియులు, మాందానిని...
Read More...
Local News 

భారత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు... 

భారత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు...     జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు) గురునానక్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తహసిల్ చేరస్తా వద్ద భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు. గురునానక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత్ సురక్ష సమితి నాయకులు.... ఈ సందర్భంగా  ఏ సిఎస్ రాజు, సామాజిక వేత్త  చిట్ల గంగాధర్...
Read More...
National 

బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ

బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ కోల్‌కతా, నవంబర్ 05: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్‌ జాబితా ప్రత్యేక పునర్విమర్శ (SIR) నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ఈ భయంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని టీమ్‌సీ (TMC) ఆరోపించింది. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్ ప్రాంతానికి చెందిన సఫికుల్ గాజీ (57) అనే వ్యక్తి తన అత్తింటి వద్ద...
Read More...
National  State News 

 “హర్యానా ఎన్నికల్లో లక్షల ఫేక్ ఓట్లు”: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

 “హర్యానా ఎన్నికల్లో లక్షల ఫేక్ ఓట్లు”: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు నవంబర్ 05, న్యూఢిల్లీ (ప్రజా మంటలు): హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్రెజిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఒక మహిళా ఫోటోను వాడి, అదే చిత్రం 22 మంది ఓటర్లుగా ఎన్నికల జాబితాలో కనిపించిందని ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ...
Read More...

కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు – ప్రేమ వివాహం నేపథ్యంగా ఉద్రిక్తత

కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు – ప్రేమ వివాహం నేపథ్యంగా ఉద్రిక్తత జగిత్యాల నవంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తల్లిదండ్రులే కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది. ప్రియాంక తన తల్లిదండ్రులు, అక్క భర్త గుంజే కుమార్‌ మీద కిడ్నాప్ ప్రయత్నం మరియు మరణ బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. తానూ తన భర్త రాకేష్ కూడా ప్రాణభయంతో ఉన్నామని,...
Read More...
Local News 

ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం జీవన్ రెడ్డి కి వినతి

ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం జీవన్ రెడ్డి కి వినతి ముదిరాజ్ వృత్తి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మాజీ మంత్రి కలెక్టర్ కు లేఖ  జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో రాయికల్ మండలం, ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో మత్స్య పారిశ్రామిక (ముదిరాజ్) సహకార సంఘం ఏర్పాటు కోసం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డికి...
Read More...