ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
.
జగిత్యాల ఏప్రిల్ 27 ( ప్రజా మంటలు)
స్థానిక గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం, రోడ్డులో గత రెండు వారాల క్రితం, ప్రముఖ జ్యోతిష వాస్తు,పౌరాణిక, వేద, పండితులు,పురాణ వాచస్పతి,శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక మనవడు నంబి వాసుదేవా ఆచార్య చే ప్రాణ ప్రతిష్ట జరిగిన పద్మావతి,గోదా, సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో అమావాస్య పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సౌందర్యలహరి టీం నిర్వాహకులు గంప రజిని, నార్ల రజిని,పాత రాధ,గార్ల ఆధ్వర్యంలో, వందలాది మంది మహిళలు, సామూహిక సౌందర్యలహరి పారాయణం చేశారు. నిర్వాహకులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులందరికీ అన్న ప్రసాదం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మహిళలు ఆటపాటల తో, కోలాటాలతో, , అలరిం చారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు యాంసాని మహేష్, సుజాత దంపతులు, సామాజిక కార్యకర్త తవు టు రామచంద్రం, ఆలయ ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
