ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మం అంబర్ పేట గ్రామములో కొండపై స్వయంభుగా వెలసిన
శ్రీవేంకటేశ్వర స్వామి వారి 25 వ వార్షిక బ్రహ్మోత్సవాలు లో భాగంగా మంగళవారం రెండవ రోజులో భాగంగా ఘనంగానిర్వహించిన కార్యక్రమాలు విశ్వక్సేన విధి వాసుదేవ పుణ్యాహవాచనం, అంకురారోపణ ముత్సాంగ్గ్రహణం, ఆచార్య రిత్వికరణం, వైనతేయ ప్రతిష్టా విధి ధ్వజారోహణం చతుస్థానార్చన క్షేత్రపాలక మంటపారాధన, అఖండ దీప స్థాపన మూర్తి, కుంభస్థాపన, అగ్ని ప్రతిష్ట శంగోళం ,తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు వైదిక క్రతువులు శ్రీ జగన్నాథ వేద పీఠం ఉభయ వేదాంతం జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బుధ వారం గిరి ప్రదక్షణ, స్వామి వారి కళ్యాణం నిర్వహించబడునని నిర్వాహకులు తెలిపారు. జగిత్యాల పట్టణం నుండి పాత బస్టాండు కొత్త బస్టాండు మీదుగా అంబర్పేటకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కలదని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
