దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

On
దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు


జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)
300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు. 

 శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు అన్య మత ప్రచారం నిషేధం  అంటూ బోర్డు ఏర్పాటు చేయగా ఆ బోర్డును తీసివేయాలంటూ ఓ వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో పోలీసులు ఆ బోర్డును తొలగించాలని గ్రామస్తులపై ఒత్తిడి చేయడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామస్తులందరూ అధికారుల చర్యలను ఖండించారు. 

ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి కొంతమంది క్రిస్టియన్ మత ప్రచారకులు వచ్చి గ్రామానికి చెందిన మహిళలను మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చారని, ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వారిని గ్రామం నుండి పంపివేశామని తెలిపారు. 

దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామ సర్పంచ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా పవిత్రమైన దేవాలయం కొండపై గుర్తుతెలియని వ్యక్తులు సిలువ గుర్తు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

ఈ విషయంలో కూడా వివాదం చెలరేగిందని గుర్తు చేశారు. పవిత్రమైన ఆలయం వద్ద అన్యత ప్రచారం, అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదనే ఉద్దేశంతో తాము ఈ బోర్డును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 

గ్రామస్తుల మనోభావాలకు వ్యతిరేకంగా కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇతర మతస్తుల నుండి తమ దేవాలయాన్ని, గ్రామాన్ని రక్షించుకోవడం తమ అందరి బాధ్యత అని ఈ విషయాన్ని అధికారులు అర్థం చేసుకోవాలని కోరారు.

ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘం  నాయకులు అక్కడికి చేరుకొని వారికి సంఘీభావం తెలిపిన లింగంపేట శ్రీనివాస్,  అంకార్ సుధాకర్, వేముల సంతోష్, జిట్టవేణి అరుణ్ కుమార్ గాజోజు సంతోష్, వారికి సంఘీభావం తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

మాజీ మంత్రి జీవన్ రెడ్డితో విశ్రాంతి ఉద్యోగస్తుల కొత్త కార్యవర్గం

మాజీ మంత్రి జీవన్ రెడ్డితో విశ్రాంతి ఉద్యోగస్తుల కొత్త కార్యవర్గం జగిత్యాల (రూరల్) నవంబర్ 24 +ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రం, ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన  సమావేశంలో జిల్లా విశ్రాంతి ఉద్యోగస్తుల నూతన కార్యవర్గం సభ్యులు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని  కలిశారు. కార్యవర్గ నాయకులు శాలువతో పాటు, పుష్పగుచ్ఛాలు అందజేశారు మరియు విశ్రాంతి ఉద్యోగస్తుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో విశ్రాంతి ఉద్యోగస్తుల...
Read More...
Local News 

మల్లన్నపేట జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ::జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మల్లన్నపేట జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ::జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం మల్లనపేటలో గల ప్రసిద్ధ చెందిన  పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా  ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. నవంబర్ 26 తేదీ నుండి డిసెంబర్ 17 వ...
Read More...
National  Local News  State News 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన  ముంబై నవంబర్ 23: భారత్–సౌతాఫ్రికా మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును BCCI ప్రకటించింది. ఈ సిరీస్‌కు కేఎల్‌ రాహుల్ కెప్టెన్‌గా, రిషబ్‌ పంత్ వైస్‌ కెప్టెన్‌గా నియమితులయ్యారు. గాయంతో బాధపడుతున్న శుభ్‌మన్‌ గిల్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్ జట్టు ఇలా ఉంది : బ్యాట్స్‌మెన్: రోహిత్‌ శర్మ, యశస్వి...
Read More...

వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత

వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత వనపర్తి నవంబర్ 23 (ప్రజా మంటలు): వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రం మరియు ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. జాగృతి "జనంబాట" కార్యక్రమంలో భాగంగా కొత్తకోట ప్రాంతంలో చేనేత కార్మికులతో కూడా ఆమె మాట్లాడి చీరలు, వస్త్రాల నేయడం గురించి వివరాలు తెలుసుకున్నారు. సందర్శన తర్వాత కవిత...
Read More...
Local News 

జగిత్యాలలో కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అభినందనలు

జగిత్యాలలో కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అభినందనలు జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన నందన్నను ఘనంగా సత్కరించే కార్యక్రమం ఇందిరా భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్...
Read More...
Local News  Spiritual  

జగిత్యాలలో సత్య సాయి బాబా శతవత్సర వేడుకలు

జగిత్యాలలో సత్య సాయి బాబా శతవత్సర వేడుకలు జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):శ్రీ భగవాన్ సత్య సాయి బాబా వారి శతవత్సర వేడుకలు జగిత్యాల సత్యసాయి మందిరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  సత్య సాయి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత, సత్య సాయి సేవా సమితి...
Read More...
Local News 

జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం జగిత్యాల (రూరల్ ) నవంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) మరియు సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ,...
Read More...
Local News 

చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి

చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి రాంగోపాల్ పేట లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) : అప్స స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, సర్వ్ నీడీ సహకారంతో రాంగోపాల్‌పేట డివిజన్‌లోని యూత్ హాస్టల్‌లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. అప్స సంస్థ పని చేస్తున్న 30 బస్తీలలోని   బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్...
Read More...
Local News 

తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం

తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్బంగా సికింద్రాబాద్‌లో ఆదివారం సర్ధార్ 150 యూనిటీ మార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సీతాఫల్మండి శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ, చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు వెల్లుల్ల విద్యార్థి ఎంపిక

రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు వెల్లుల్ల విద్యార్థి ఎంపిక మెట్టుపల్లి నవంబర్ 23(ప్రజ మంటలు దగ్గుల అశోక్)   మెట్టుపల్లి పట్టణ పరిధిలోని  వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థి ఖో ఖో పోటీలకు *నల్ల నవీన్*అండర్-17 బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఆదివారం నుండి మూడు రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటిల్లో ఆడనున్నట్టు
Read More...
Local News  State News 

సర్కారు పెద్దలు...! ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి

సర్కారు పెద్దలు...! ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి సికింద్రాబాద్,  నవంబర్ 23 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్‌లోని  పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 289వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాహనంలో నగరంలోని ఫుట్‌పాత్‌లు, సంచారజాతుల ప్రాంతాలను సందర్శించి నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేశారు. ప్రభుత్వం స్పందించి ఫుట్పాత్ పై నివాసం ఉంటున్న వారికి ఉపాధి  ఇచ్చి శాశ్వత ఆవాసం కల్పించాలని...
Read More...
Local News  State News 

యశోద హైటెక్ సిటీలో AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్

యశోద హైటెక్ సిటీలో AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్ హైదరాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు): యశోద హాస్పిటల్స్–హైటెక్ సిటీలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు అత్యాధునిక AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్‌ను యశోద మేనేజింగ్ డైరెక్టర్ డా. జి.ఎస్.రావు ప్రారంభించారు. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడటం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు. సీనియర్ పల్మోనాలజిస్ట్ డా. నాగార్జున మాటూరు మాట్లాడుతూ......
Read More...