కెసిఆర్ పాలన ఐ ఫోన్ లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉంది-ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బి.ఆర్.ఎస్. పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్సీ రమణ, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ వసంత తో కలిసి ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ
కెసిఆర్ పాలన ఐ ఫోన్ ల ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ ల ఉందని, జగిత్యాల గడ్డ విప్లవల ఖిల్లా గడ్డ అని, జగిత్యాల గడ్డ నుండే బీసీ ల ఉద్యమాలు ప్రారంభం అవుతాయన్నారు.
బీసీల కుల గణన తప్పుల తడక
నాడు కెసిఆర్ లెక్కల తో సహా కులాల సంఖ్య ను ప్రవేశపెడితే నేడు రేవంత్ లెక్కలు చెప్పడం లేదని అన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తీరు ఉందని అన్నారు. కెసిఆర్ తో నే జగిత్యాల జిల్లా అభివృద్ధి జరిగిందని, ప్రభుత్వాలు మారిన పథకాలు కొనసాగించాలని, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు
రాజకీయ కక్షలు కాదు అభివృద్ధి చేయండి
నాడు కెసిఆర్ కాళేశ్వరం కట్టి రైతుల కు సాగు, తాగు నీరు ఇస్తే నేడు కనీసం రైతుల కు సాగు నీరు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
