శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.
శ్రీరాములపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల లోని శ్రీరాములపల్లి గ్రామంలో
స్వయంభు కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులు 8,9, స్వామివారి కార్యక్రమాలు 10వ, తేదీన పదవ సోమవారం స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కు ముఖ్య దాతగా నిలిచిన శ్రీరాంలపల్లి గ్రామానికి తాండ్ర గోవిందరావు- భూమక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు తాండ్ర సోమేశ్వరరావు -సువర్ణదేవి 4,00,000 రూపాయలు నగదు అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు.
అదేవిధంగా ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత కనుల పండుగ నిర్వహించడం లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి ఇట్టి కార్యక్రమానికి మండలంలోని చుట్టుపక్క గ్రామాలు భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొవాలని శ్రీరాములపల్లి గ్రామ ప్రజలు కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల

కళ్యాణం..కమనీయం.. కన్నులపండువగా శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు

కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము

పద్మారావునగర్ లో సాయి సప్తాహం

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి
