రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

On
రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు
- అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి 
- ఎమ్మెల్సీ కవిత 

వరుసగా రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష గారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

మలేషియా వేదికగా జరిగిన U19WorldCup ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచారు. దూకుడుగా ఆడి చివరి వరకు నిలబడి సత్తా చాటారు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి   ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. IMG-20250202-WA0794 (1)

గొంగడి త్రిష లాంటి క్రీడాకారులు Telangana రాష్ట్రానికి గర్వ కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మరింతగా రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యమున్న యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్సీ కవిత అభినందనలు

T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుని దానిని నిలబెట్టుకున్నందుకు అండర్-19 మహిళా క్రికెట్ జట్టుకు  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు.uIMG-20250202-WA0793 (1) (1)

ఈరోజు తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను గెలుచుకున్నందుకు తెలంగాణకు చెందిన త్రిష గొంగడికి ప్రత్యేక ప్రశంసలు. భారతదేశం మరియు తెలంగాణకు గర్వకారణమైన క్షణం మని, ఛాంపియన్స్, మరోసారి ఇంటికి తీసుకువచ్చినందుకు ఇండియా టీం కు ఎమ్మెల్సి కవిత  అభినందనలు తెలిపారు.

 

Tags

More News...

Local News 

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   ఇబ్రహీంపట్నం జూలై 4 (ప్రజా మంటలు) వార్షిక తనిఖీల్లో భాగంగా ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ      గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి   వార్షిక తనిఖీ లో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా...
Read More...
Local News 

మాజీ ముఖ్యమంత్రి కీ"శ     కె. రోశయ్య  జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మాజీ ముఖ్యమంత్రి కీ జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ  కె. రోశయ్య  జయంతి సందర్భంగా  జిల్లా పోలీస్ ప్రదాన  కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా రోశయ్య  చిత్రపటానికి ఎస్పీ అశోక్ కుమార్  పూలమాలవేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ముఖ్య మంత్రిగా,ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి...
Read More...
Local News 

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ జగిత్యాల / గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు,  డి.ఎస్.పి రఘు చందర్ సూచనలతో, జగిత్యాల పట్టణంలో నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలపై  స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద 50...
Read More...
Local News 

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ 

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్  జగిత్యాల జూలై 04 (ప్రజా మంటలు); సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అనంతుల రవీందర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ' ఫిజికల్ పర్ఫామెన్స్ ఆఫ్ ఎలైట్ కోకో ప్లేయర్స్ ఇన్ తెలంగాణ' పై పరిశోధన చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి  డాక్టరేట్ పట్టా పొందారు.  ఈ సందర్భంగా 
Read More...
Local News 

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న..  మంత్రి సతీమణి  కాంత కుమారి 

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న..  మంత్రి సతీమణి  కాంత కుమారి  గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆషాఢ మాస గోరింటాకు సంబురాల్లో ముఖ్యతిధిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి పాల్గొన్నారు.   ఈ సందర్భంగా  పాఠశాల ప్రిన్సిపాల్ సుంకే రవి తదనంతరం...
Read More...
Local News 

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి వార్షిక తనిఖీల్లో భాగంగా ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ ను తనిఖీ   ఇబ్రహీంపట్నం జూలై 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   వార్షిక తనిఖీ లో భాగంగా శుక్రవారం రోజున  ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అనంతరం...
Read More...
Local News 

కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు జన్మదిన వేడుకలు   ఇబ్రహీంపట్నం జులై 4( ప్రజా మంటలు దగ్గుల అశోక్):     ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు .ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల నాయకులు మరియు కార్యకర్తలు కేక్ కట్ చేశారు . కార్యక్రమంలో  ఎస్సీ సెల్...
Read More...
Local News  State News 

తొలి అంతర్జాతీయ వలస కార్మికుల మలేషియా సదస్సు. 

తొలి అంతర్జాతీయ వలస కార్మికుల మలేషియా సదస్సు.  గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): బి డబ్ల్యు .ఐ, సంస్థ ద్వారా అంతర్జాతీయ వలస కార్మికుల సదస్సులో ఇండోనేషియా, పిలిపిని, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, కతర్ ,బెహరాన్, క్రోసియా, దేశాలు పాల్గొన్నవి,  మొదటగా బి డబ్ల్యు, ఐ, ఏషియన్ ఇన్చార్జి రాజీవ్ శర్మ  ఆసియన్ కార్మికుల హక్కుల తరఫున మాట్లాడగా,గల్ఫ్ దేశాల 
Read More...
Local News 

ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం సికింద్రాబాద్  జూలై 03 (ప్రజా మంటలు):  ఉద్యమకారులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమకారులను విస్మరించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 300 మంది ఉద్యమకారులకు న్యాయం చేసి కెసిఆర్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఉద్యమాలు చేసిన నిస్వార్థపరులైన మొదటి ఉద్యమ నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ మరచి పోవద్దని, వారిని...
Read More...
Local News 

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు): తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రపంచ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ను గురువారం నిర్వహించారు, సికింద్రాబాద్ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరం పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకొని ప్లాస్టిక్ బ్యాగులను వాడకుండా కేవలం క్లాత్ బ్యాగులను వాడాలని కోరారు.ప్లాస్టిక్...
Read More...
Local News 

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

 మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి మెటుపల్లి జూలై 04 (ప్రజా మంటలు): తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డికొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా మెట్పల్లి పట్నం లో, ఆయన విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో జనం పాల్గొని నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాజీ కౌన్సిలర్, కుర్మ సంఘం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా ట్యాంక్ బండ్...
Read More...
Local News 

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎదురుకోలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగిందని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. మూడు రోజుల ఉత్సవాలకు దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి సేవలో...
Read More...