తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్

On
తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్

జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు):

వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షర్హులేనని, జైలు శిక్ష,, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయోవృద్దుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు.

శనివారం ఆర్డీవో ఛాంబర్లో వయోవృద్దుల సంక్షేమ చట్టం అవగాహన ప్రచార పత్రిక లను ఆర్డీవో ఆవిష్కరించారు. అనంతరం వృద్ధుల  కేసుల విచారణ నిర్వహించారు. సంరక్షణ చట్టం కింద పెట్టిన కేసులల్లో  కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పేటకు చెందిన కముటము మల్లయ్య, రాయికల్ మండలం అల్లీపూర్ కు చెందిన దాసరి లక్ష్మిబాయి, జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన ఆలకుంట ఎంకవ్వ ల కుమారులు, కోడళ్ళు, కూతుర్లను ఆర్డీవో విచారించారు.

తమ కుమారుల నుంచి పోషణ, వైద్య ఖర్చులు ఇప్పించాలని సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలింగ్ అధికారి హరి అశోక్ కుమార్ తన వాదనలు వినిపించారు. ఈ విచారణల్లో  ఏ. వో.  రవికాంత్,సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, కౌన్సిలింగ్ ప్రతినిధులు పి. సి. హన్మంత్ రెడ్డి, వెలముల ప్రకాష్ రావు, ఎఫ్. ఆర్. వో. కొండయ్య, రెవిన్యూ ఇన్స్పెక్టర్ పద్మజ,తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

15 వసంతాల గణేష్ ఫైర్ వర్క్స్ వారి బంపర్ డ్రా 

15 వసంతాల గణేష్ ఫైర్ వర్క్స్ వారి బంపర్ డ్రా  జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గణేష్ ఫైర్ వర్క్స్ 15 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా కస్టమర్లకు బంపర్ డ్రా ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా బంపర్ డ్రా ఎలక్ట్రిక్ బైక్, పది కన్సోలేషన్ ప్రైసులను విజేతల పేర్లను మీడియా సమక్షంలో డ్రా ద్వారా గణేష్ ఫైర్...
Read More...
Local News  State News 

యశోద హాస్పిటల్ లో హిమేష్ ను పరామర్శించిన మంత్రి అడ్లూరి

యశోద హాస్పిటల్ లో హిమేష్ ను పరామర్శించిన మంత్రి అడ్లూరి మెరుగైన చికిత్సకు ఆదేశం...    ఎంతటి ఖర్చు అయినా వెనకాడేది లేదు.... సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) : యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు హాస్టల్ విద్యార్థి హిమేష్ ను  షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  శనివారం సాయంత్రం పరామర్శించారు. చికిత్స పొందుతున్న హిమేష్...
Read More...
Local News 

సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలి పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్

సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలి  పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్, జగిత్యాల జిల్లా పరిపాలన శాఖ, మరియు ఎన్. ఎస్. ఎస్, ఎన్. సి. సి. సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక...
Read More...
Local News  Crime 

గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరు యువకుల అరెస్ట్

గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరు యువకుల అరెస్ట్ (అంకం భూమయ్య) బుగ్గారం అక్టోబర్ 25 (ప్రజా మంటలు):  బుగ్గారం మండలంలోని వెల్గొండ  గ్రామ శివారులో మోతే విగ్నేష్,(19), మోతె ఇంద్ర కిరణ్,అనే ఇద్దరు యువకులు  గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకొన్నారు. వారి వద్ద నుండి  80 గ్రాముల స్వాధీన పరుచుకొని ఎన్ డి పి ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని విచారణ...
Read More...
Local News 

కళాకారునికి. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సన్మానం.

 కళాకారునికి. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సన్మానం. మెట్టుపల్లి అక్టోబర్ 25 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): కళాకారుల దినోత్సవం సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో వెల్లుల్లు గ్రామానికి చెందిన కళాకారుడు ప్రస్తుత ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ అధ్యక్షులు బత్తిని రాజాగౌడ్ ను  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ గౌడ్ శనివారం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు....
Read More...
Local News  Spiritual  

ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ

ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ రెండవ రోజు  ప్రత్యేక ఆధ్వాత్మిక కార్యక్రమాలు సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) : సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాసనగర్ లో శ్రీగిరి పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్దరణ పూర్వక మహాకుంభాభిషేకం మహా సంప్రోక్షణ కార్యక్రమ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆలయంలోని యాగశాల ద్వారతోరణధ్వజ కుమారాధన, ప్రాతరారాధన,...
Read More...
National  State News 

“సావర్కర్‌ను పిల్లలకు నేర్పించమని బీజేపీ కోరినంత మాత్రాన మేము చేయం” —కేరళ విద్యాశాఖ మంత్రి

“సావర్కర్‌ను పిల్లలకు నేర్పించమని బీజేపీ కోరినంత మాత్రాన మేము చేయం” —కేరళ విద్యాశాఖ మంత్రి తిరువనంతపురం, అక్టోబర్ 25:కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివంకుట్టి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. సురేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై కఠినంగా స్పందించారు. సురేంద్రన్ ఇటీవల ఇచ్చిన ప్రకటనలో “కేరళ పాఠశాలల్లో వీర సావర్కర్ గురించి విద్యార్థులకు పాఠాలు బోధించాలని” సూచించారు. దీనికి ప్రతిగా మంత్రి శివంకుట్టి మాట్లాడుతూ, “కేరళ పాఠ్య ప్రణాళికను రాజకీయ ఒత్తిడులకు...
Read More...
Local News 

ఆరెంజ్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారులు

ఆరెంజ్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారులు సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్  స్కూల్‌లో శనివారం ఆరెంజ్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులు పాల్గొని ఆనందంగా ఆరెంజ్ డే ను సెలబ్రేట్‌ చేశారు. పిల్లలు ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరించి, ఆరెంజ్‌ బెలూన్లు, పండ్లు, స్నాక్స్ తో స్కూల్‌ను...
Read More...
Local News 

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు): వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షర్హులేనని, జైలు శిక్ష,, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయోవృద్దుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వయోవృద్దుల సంక్షేమ చట్టం అవగాహన ప్రచార పత్రిక లను...
Read More...

అదానీ గ్రూపుకు ₹33 వేల కోట్ల LIC నిధుల మళ్లింపు?

అదానీ గ్రూపుకు  ₹33 వేల కోట్ల LIC నిధుల మళ్లింపు? వాషింగ్టన్ అక్టోబర్ 25: వాషింగ్టన్ పోస్ట్, నిన్న ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ కథనం ద్వారా, అదానీ గ్రూపు సంస్థలకు 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించి, భారత ప్రజలను ఆశ్చర్య పరిచింది. దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా, రాజకీయ పార్టీ లతో పాటు,ఆర్థికసంస్థలు, వ్యవస్థాగత పెట్టుబడిదారులలో సంచలన ప్రకంపనలు సృష్టించింది. అమెరికాలో అదానీ...
Read More...

జనం బాట కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం మద్దతు

జనం బాట కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం మద్దతు హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, అమర వీరుల ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే...
Read More...
Local News  State News 

జనం బాట లో భాగంగా దేవుతండా చేరుకొన్న కవిత

జనం బాట లో భాగంగా దేవుతండా చేరుకొన్న కవిత డిచ్ పల్లి అక్టోబర్ 25: జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న దేవితండాలోని జగదాంభ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద  తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు.
Read More...