బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీరామోజు శ్రీనివాస్
హర్షం వ్యక్తం చేసిన కార్యకర్తలు
భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) :
భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీలోని సంస్థగత నిర్ణయంలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుల నియామకం జరుగుతుంది. అదేవిదంగా భీమదేవరపల్లి మండల అధ్యక్షులుగా శ్రీరామోజు శ్రీనివాస్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో మండల పార్టీ అధ్యక్షులుగా నియమించిన కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్, దొంగల కొమురయ్య లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని అన్నారు. అందరిని కలుపుకొని పార్టీ అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం
