మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల అక్టోబర్ 1 (ప్రజా మంటలు) :
జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం రోజున, అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాంబాబు,మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంబించారు. మొదటగా జిల్లా సంక్షేమ అధికారి తల్లి దండ్రుల వయో వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం గురించి వివరించారు. చట్టం మరియు నియమావళి యొక్క ప్రాధాన్యతను వివరించారు. తరవాత కన్సీలెషన్ అధికారి హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ మెంటేనేన్స్ ట్రిబ్యునల్ కి వచ్చిన పోషణ పిర్యాదులను ఆర్ డి వో పరిస్కరిస్తున్నరన్నారు.
మెంటేనేన్స్ ట్రిబ్యునల్ తీర్పుల అమలు లో పోలీస్ లు చొరవ చూపాలని తెలియ జేసారు. అదనపు వైద్యాకారి వృద్దులు తమ ఆరోగ్యం కొరకు మంచి పోషక ఆహరం తీసుకోవాలని మరియు వ్యాయమం చేయాలన్నారు. తల్లి దండ్రులను నిర్లక్ష్యం చేసినవారి పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ భారత దేశం లో కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పదని, పుట్టుక – చావు మధ్యలో ఎన్నో పర్యవసానాలు చోటు చేసుకున్తున్నయన్నారు.
వృద్ధ తల్లి దండ్రులు తమ పిల్లల పై ప్రేమ నమ్మకం అతిగా ఉండటం తో ఆస్తిని పిల్లల పేరు మీద పట్టా చేస్తున్నారని, తరవాత పిల్లలు తల్లి దండ్రులను నిర్లక్షం చేస్తున్నారన్నారు. కొందరు కొడుకులు తమ ఆస్తిని తమ పిల్లల లేదా భార్యల పేరు మీద విక్రయ పత్రం ద్వార పట్టా చేస్తున్నారు. పోషణ పిర్యాదులు రావడానికి కారణాలను సోదించి వాటిని ముందుగ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు . వృద్ధుల కంటే యువకులే అనారోగ్యంగా ఉంటున్నరన్నారు. శాస్త్ర శాంకేతిక అభివృద్ధి వలన మానవులు సోమరిపోతులుగా అవుతున్నరన్నారు.
తల్లిదండ్రులు మరియు వయో వృద్ధుల చట్టం అమలు కోసం పోలీస్ శాఖ వారితో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని తెలియజేసారు. జిల్లా లో విస్త్రుత సేవలు అందించిన వృద్దులను సన్మానించారు మరియు ఆటల పోటీల విజేతలకు బహుమతిలు అందజేసారు . . ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి, కన్సీలెషన్ అధికారి హరి అశోక్ , అదనపు జిల్లా వైద్య అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి నరేష్ మరియు వయోవృద్దుల పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
