వరల్డ్ టూరిజం సెలబ్రేషన్లో జిల్లాకు తృతీయ బహుమతి - జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వరల్డ్ టూరిజం సెలబ్రేషన్లో జిల్లాకు తృతీయ బహుమతి - జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్. జగిత్యాల సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు) :
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా మంత్రి జూపల్లి కృష్ణా రావు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లాకు రాష్ట్ర స్థాయిలో వచ్చిన తృతీయ బహుమతి తో పాటు లక్ష రూపాయల నగదు అందుకున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలి లో రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం - 2024కార్యక్రమంలో కలెక్టర్ ఈ బహుమతి ని అందుకున్నారు.
పర్యాటకం, సంస్కృతీ సంప్రదాయాలు, వార సత్వ సందపపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా భవిష్యత్తులో పర్యాటకం వల్ల కలిగే లాభాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పర్యాటక అనుబంధ రంగాల అభివృద్ధి తదితర అంశాలపై చిన్నప్పటి నుంచే పెంచుకునే అవకాశం యువ క్లబ్బుల ద్వారా విద్యార్థులకు కల్పించి
అవగాహన టూరిజం నందుకు గాను జిల్లాకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ. జగిత్యాల జిల్లాకు గవర్నమెంట్ ఆదేశానుసారంగా సుమారుగా 300 క్లబ్బులు ఫార్మ్ చేయడం జరిగిందని, ఇందులో అన్ని ఆక్టివిటీస్ సుమారుగా మన జిల్లాలో జగిత్యాల ఫోర్ట్ అనేది ఇద్దరు ఇంగ్లీష్ ఇంజనీర్ల ద్వారా డిజైన్ చేసిన ఫోర్ట్ అని,జగిత్యాల జిల్లాకు పేరు జగిత్యాలని అందుకనే వచ్చిందని తెలిపారు.
మనలో మనం అవేర్నెస్ అనేది మనకు తక్కువగా ఉంటుంది.అయితే ఆ పేరు అనేది చాలామందికి తెలియదు అవేర్నెస్ క్రియేట్ చేసుకొని జిల్లాలో క్లబ్బులని ఇంకా ఏర్పాటు చేసుకొని డెవలప్మెంట్ చేస్తామని అలాగే కొండగట్టు, కోటిలింగాలు 8 జిల్లాలు ఎనిమిది మండలాల్లో కలుపుకొని గోదావరి నది, బీర్పూర్ మండల్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న రోల్లా వాగు ప్రాజెక్టు కానీ, అన్ని ప్రాజెక్టుల్లో మనకు టూరిజం పుష్కలంగా ఉన్నాయి. మా స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా అవేర్నెస్ కల్పిస్తూ టూరిజాన్ని ఎంకరేజ్ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందజేయాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి
