హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు- ఇద్దరు అరెస్ట్.
హనుమకొండ, గోపాలపురం సెప్టెంబర్ 11 ప్రజామంటలు
నమ్మదగిన సమాచారం మేరకు శివసాయి కాలనీ, గోపాలపురం హనుమకొండలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను మరియు విటుడును టాస్క్ ఫోర్స్ మరియు కేయుసీ పోలీసులు సంయుక్తంగా రైడ్ నిర్వహించి అరెస్టు చేశారు. వివరాల లోకి వెళ్ళగా హనుమకొండ జిల్లా శివ సాయి కాలనీ, గోపాలపురం చెందిన ఒక మహిళ ఇల్లు కిరాయికి తీసుకొని ఇతర రాష్ట్రాల నుండి మహిళలను రప్పిచ్చి గత సంవత్సరం నుండి అత్యంత రహస్యంగా ఎవరికి అనుమానం రాకుండా సులభంగా డబ్బులు సంపాదిచలని వ్యభిచారం చేయిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు కందికొండ గ్రామం, మహబూబాబాద్ జిల్లాకి చెందిన చెందిన విటుడు1.వంగనూరి పవన్ S/o పర్శరాములు వయస్సు 26 yrs కులం మాదిగ Occ: ప్రైవేట్ ఉద్యోగి అనే అతను మహిళతో ఒప్పందము కుదిర్చి వ్యభిచారం చేస్తుండగా టాస్క్ ఫోర్స్ మరియు కేయూసి పోలీసులు రైడ్ చేసి బాధిత మహిళను కాపాడి, నిర్వాహకురాలు అయిన . 1.తిమ్మాపురం లలిత* W/o లింగమూర్తి వయస్సు 40 సం.లు కులం వడ్రంగి Occ House wife R/o షోడశపల్లి (v) వేలేరు (m) హనమకొండ ను తదుపరి విచారణ నిమిత్తం కేయుసి పోలీసులకు అప్పగించడమైనది. ఏ.మధుసూదన్, ఎసిపి, టాస్క్ ఫోర్స్ ఆఫ్ పోలీస్, వరంగల్ మాట్లాడుతూ, ఎవరైనా ఆర్గనైజ్డ్ గా ఏర్పడి మహిళలతో వ్యభిచారం చేయించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునని, ఇదే వృత్తిగా చేసుకొని రూములు తీసుకొని వ్యభిచారం చేస్తూ పదే పదే దొరికిన నిర్వాహకులపై PD చట్టము అమలు చేయబడునని హెచ్చరించినారు.హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసినందుకు సార్ల రాజు, ఇన్స్పెక్టర్, భాను ప్రకాష్, RSI మరియు మిగితా సిబ్బంది ని ఏసిపి గారూ అభినందించారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
