నిబద్దతకు పెట్టిన పేరు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్_
_కార్యకర్త నుండి పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం
మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ చీఫ్ పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రవాస భారతీయుడు మర్రి రాజ్ రెడ్డి
ప్రజామంటలు ప్రత్యేక ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి :
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక కావడం పట్ల ఆస్ట్రేలియా ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా లో భారతీయులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు మర్రి రాజ్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ పట్ల నిబద్ధతతో పని చేసిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా అవకాశం రావడం సంతోషంగా వుందని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పై నమ్మకంతో పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన ఖర్గే, సోనియా,రాహుల్,వేణు గోపాల్,రేవంత్ రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణలో రానున్న రోజుల్లో జరగున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎగరవేస్తమని భీమ వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
.jpg)
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి కీ"శ కె. రోశయ్య జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న.. మంత్రి సతీమణి కాంత కుమారి
.jpg)
నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
