ప్రముఖ సాహితీవేత్త డా.ముత్యం సంస్మరణ సభ
ప్రముఖ సాహితీవేత్త డా.ముత్యం సంస్మరణ సభ
హైదారాబాద్ సెప్టెంబర్ 02 :
ప్రముఖ తెలుగు సాహిత్య పరిశోధకుడు డాక్టర్ కె ముత్యం సంస్మరణ సభ నారాయణగూడ లోని భరత్ విద్యాసంస్ధలో మిత్రుల కుటుంబ సభ్యుల ఆద్వర్వయంలో జరిగింది.
ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ పూర్వ అద్యక్షులుగా పని చేసిన డాక్టర్ ముత్యం బెనారస్ విశ్వవిద్యాలయంలో శ్రీకాకుళ ఉద్యం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.
తర్వాత శాతవాహన విశ్వవిద్యాలయ అద్యాపకునిగా పనిచేసి పదవీ విరమణ గావించారు. మరుగున పడిన చరిత్రలను వెలుగులోకి తెచ్చి పుస్తకాలు ప్రచురించారు. కార్యక్రంలో యం యల్ సీ కోదండరాం, ప్రముఖ కవులు శివారెడ్డి, నంధిని సిధారెడ్డ్, పొఫెసర్ వినాయక్ రెడ్డి, ఆర్ట్స్ కాలేజ్ పూర్వ అద్యక్షులు తుల రాజేందర్, సూర ప్రభాకర్ రెడ్డి, భరత్ విద్యాసంస్ధల అధినేత వేణుగోపాల్ రెడ్డి, మాజీ యంల్ ఏ పటోళ్ల శశిధర్ రెడ్డి, సుధాకర్, జూలూరు గౌరీశంకర్, బండ్ల మాధవ రావు, నాళేశ్వరం శంకర్, సాధినేని వెంకటేశ్వర రావు, పోటు రంగారావు, కుటుంబ సభ్యులు అపర్ణ, ప్రత్యూష, వసంత్, గుల్మహర్ కాలనీ ప్రసిడెంట్ కాశీం, మాజీ సీటీవో అన్నర్ పాషా తదితరులు ముత్యంగార్ శిష్యులు రమేష్, అక్భర్, విజయ్, చైతన్య , జెయన్టీయు మాజీ రిజిష్ట్రార్ వినయ్ కుమార్, ప్రొఫెసర్ లింబాద్రి.. ఇతర ప్రముఖులు పాల్గొన్నారు..।