పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి
On
పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి
న్యూ ఢిల్లీ ఆగస్టు 30 :
పారాలింపిక్స్‌లో 1 పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి భారత్ కి చెందిన 17 ఏళ్ల పారా ఆర్చర్ శీతల్ దేవి పారిస్ పారాలింపిక్స్‌లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ ఈవెంట్ లో ర్యాంకింగ్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచి, నేరుగా ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. శీతల్ కు పుట్టుకతోనే చేతులు లేవు. కాలు, భుజం సాయంతో బాణాలు విసిరే ఆమె 720కి గాను 703 పాయింట్లు సాధించింది. తుర్కియేకు చెందిన ఒజ్నుర్ క్యూర్ 704తో ప్రపంచ రికార్డు నెలకొల్పి అగ్రస్థానంలో నిలిచింది.
Tags