కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు - కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడి..

On
కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు - కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడి..

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

న్యూఢిల్లీ జూన్ 16 (ప్రజా మంటలు) : 

మూడు కొత్త క్రిమినల్ చట్టాలు 'భారతీయ న్యాయ్ సంహిత', 'భారతీయ సురక్షా సంహిత', 'భారతీయ సాక్ష్య అభినయం' ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ మేఘ్వాల్ ఆదివారం నాడు తెలిపారు. 

ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ లలో మార్పు జరిగిందని, తగిన సంప్రదింపుల ప్రక్రియ, లా కమిషన్ నివేదిక ఆధారంగా మూడు చట్టాల్లోనూ మార్పులు చేశామని చెప్పారు. 

మూడు చట్టాలు కొత్త పేర్లతో అమల్లోకి వస్తాయని, ఈ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందుకు అసవరమైన శిక్షణను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPRD) అందిస్తుందని చెప్పారు.

జ్యుడిషియల్ అకాడమీలు, నేషనల్ లా యూనివర్శిటీ లకు సైతం శిక్షణ ఉంటుందని, దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమర్ధవంతంగా పని చేసేందుకు ఈ మూడు కొత్త చట్టాలు కీలకమని మంత్రి మేఘ్వాల్ తెలిపారు. 

కాగా,

  • భారతీయ నాగరిక్ సురక్ష సంహి కింద నేరాల తీవ్రతను బట్టి పోలీసు కస్టడీని 15 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించ నున్నారు.
  • భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు (ఐపీసీలో 511 సెక్షన్లకు బదులుగా) ఉంటారు. బిల్లులో కొత్తగా 20 నేరాలను కూడా చేర్చారు. 

భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో 532 సెక్షన్లు (సీఆర్‌పీసీ లోని 484 సెక్షన్ల స్థానే) ఉంటాయి. 177 ప్రొవిజన్లను బిల్లులో మార్పు చేశారు. 9 కొత్త సెక్షన్లు, 39 సబ్‌ సెక్షన్లు చేర్చారు.

  • భారతీయ సాక్ష్య అభియాన్‌లో 14 సెక్షన్లను మార్చడం, తొలగించడం జరిగింది. ఇందులో 170 ప్రొవిజన్లు (ఒరిజనల్ ప్రొవిజన్లు 167) ఉండగా, 24 ప్రొవిజన్లను మార్చారు. రెండు కొత్త ప్రొవిజన్లు, ఆరు సబ్ ప్రొవిజన్లు చేర్చగా, ఆరు ప్రొవిజన్లను బిల్లు నుంచి తొలగించారు.

ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన మార్పులను కొత్త చట్టాల్లో తీసుకు వచ్చారు.

Tags

More News...

Local News 

గాంధీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

గాంధీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌గాంధీ ఆసుపత్రిలో  బుధవారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌డా. వాణి మెయిన్ బిల్డింగ్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌డా. కె. సునీల్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవిశేఖర్ రావు, సి.ఎస్ ఆర్‌ఎంవో డా. శేషాద్రి, మేనేజర్ వెంకటరమణ, శివరామిరెడ్డి,విభాగాధిపతులు,...
Read More...
Local News  State News 

కంటోన్మెంట్ ను జీహెచ్ఎమ్సీ లో విలీనం చేయండి. - ఎమ్మెల్యే శ్రీగణేశ్ విజ్ఞప్తి

కంటోన్మెంట్ ను జీహెచ్ఎమ్సీ లో విలీనం చేయండి. - ఎమ్మెల్యే శ్రీగణేశ్ విజ్ఞప్తి లేదా...కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలైనా జరపండి...    కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఎమ్మెల్యే శ్రీగణేశ్ విజ్ఞప్తి సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు): కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని లేదా బోర్డు ఎన్నికలైనా జరపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ కు  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వినతిపత్రం ఇచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గ...
Read More...
Local News 

పలు గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ  

పలు గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ   (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 17  (ప్రజా మంటలు):    రాష్ట్ర ఎస్సీ ఎస్టీ  మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం గొల్లపల్లి మండలం లోని బుధవారం శ్రీరాములపల్లి, రాపల్లె దమ్మన్నపేట, గ్రామంలో  సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి,
Read More...
Local News 

మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు (అంకం భూమయ్య) గొల్లపల్లి సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు):  తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గొల్లపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం రోజు మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్ జాతీయ జెండా ను ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, సెక్రటరీ వరలక్ష్మి మరియు డైరెక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు...
Read More...
National  International  

ఖాతాదారుని వయసు నిర్ణయించనున్న చాట్ జీపీటీ 

ఖాతాదారుని వయసు నిర్ణయించనున్న చాట్ జీపీటీ  న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 17:  ఇటవల జరిగిన ఒక టీనేజర్ మరణం తర్వాత 18 ఏళ్లలోపు వినియోగదారులను గుర్తించడానికి ChatGPT వయస్సు-ధృవీకరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.సందేహం ఉంటే సిస్టమ్ 18 ఏళ్లలోపు అనుభవానికి డిఫాల్ట్‌గా 'గోప్యత మరియు టీనేజర్ల స్వేచ్ఛ కంటే భద్రతకు ప్రాధాన్యత' ఇస్తుందని ఆ సంస్థ తెలిపింది. చాట్‌బాట్‌తో నెలల తరబడి...
Read More...
Comment  International  

గేమర్ aap Discord తో నేపాల్ తిరుగుబాటు, చార్లీ హత్య? నిజమా ?

గేమర్ aap Discord తో నేపాల్ తిరుగుబాటు, చార్లీ హత్య? నిజమా ? డిస్కార్డ్ అంటే ఏమిటి డిస్కార్డ్ & చార్లీ కిర్క్ కేసు కు ఉన్న సంబంధం ఏమిటి; డిస్కార్డ్ & నేపాల్ జెన్ జెడ్ తిరుగుబాటు ఈ రెంటి మధ్య సారూప్యతలు & తేడాలు చార్లీ కిర్క్ హత్య కేసు మరియు నేపాల్ జనరల్ జెడ్ తిరుగుబాటు రెండింటిలోనూ డిస్కార్డ్ గేమింగ్ యాప్ (Discord gaming app)...
Read More...
Local News 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు (అంకం భూమయ్య) గొల్లపల్లి సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు):      గొల్లపల్లి మండల కేంద్రంలో బుధవారం, ప్రధాని నరేంద్ర మోదీ  75వ జన్మదిన వేడుకలల్లో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు అనంతరం నియోజకవర్గం మాజీ కన్వీనర్ కస్తూరి సత్యం మాట్లాడుతూ, వేగవంతమైన సంస్కరణలతో భారత ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారని దేశ ప్రధాని      
Read More...
National  State News 

కర్ణాటకలోని విజయపురిలో SBI లూటీ

కర్ణాటకలోని విజయపురిలో SBI లూటీ ₹.కోటి నగదు,20 కోట్ల విలువైన బంగారు నగల దోపిడి బెంగళూరు సెప్టెంబర్ 17: కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని SBI బ్యాంకును ముగ్గురు దొంగలు దోచుకున్నారు.ఖాతా తెరిచే నెపంతో నిందితులు ₹1 కోటి నగదు, ₹20 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకుని పారిపోయారు. డిజిటల్ డెస్క్ విజయపుర. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో పట్టపగలు దొంగలు స్టేట్ బ్యాంక్...
Read More...
Local News 

ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి  మృతి

ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి  మృతి సికింద్రాబాద్,  సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఓ గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. చిలకలగూడ పోలీసుల వివరాలు... గాంధీ వెయిటింగ్ హాల్ లో అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 60-65 ఏండ్ల వ్యక్తిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అయితే ట్రీట్మెంట్ పొందుతూ సదరు...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం 300 పడకల ఆధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు సికింద్రాబాద్, సెప్టెంబర్ 16 (ప్రజామంటలు) :     యూరప్‌లోని అతిపెద్ద హెల్త్‌కేర్ గ్రూపులలో ఒకటి గా ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ  అత్యంత గౌరవనీయమైన హెల్త్‌కేర్ బ్రాండ్ గా గుర్తింపు పొందటంతో పాటుగా హాస్పిటల్స్ తో భారతదేశంలో ప్రముఖ హాస్పిటల్స్ చైన్ గా ఈసందర్బంగా...
Read More...
Local News 

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 16 (ప్రజామంటలు): భారతీయ జనతా పార్టీ బన్సీలాల్ పేట్ డివిజన్ మాజీ అధ్యక్షులు ఉమేష్ ఖండేల్వాల్ సోమవారం ఆకస్మాత్తుగా కనుమూయగా, మంగళవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. పలువురు బీజేపీ నాయకులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమేశ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అటు పార్టీకి, ఇటు ప్రజలకు...
Read More...
Local News 

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా?  విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్    జగిత్యాల సెప్టెంబర్ 16(ప్రజా మంటలు) ఇందిరమ్మ రాజ్యంలో విద్యార్థులు విద్య కొసం ఇక్కట్లు పడడం శోచనీయం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వసంత  మాట్లాడుతూ విద్యార్ధి ఉద్యమాలతో ఊపందుకోని, రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేసినా విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష,...
Read More...