బీహార్ రాజకీయాల వేడి, నితీష్ శాసన సభ రద్దు చేస్తాడా? నేడే మంత్రివర్గ సమావేశం
బీహార్ రాజకీయాల వేడి, నితీష్ శాసన సభ రద్దు చేస్తాడా? నేడే మంత్రివర్గ సమావేశం
న్యూ డిల్లి జూన్ 14:
ఈరోజు జెడియు శాసన సభ్యులతో నితీష్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాడు. బీజేపీ సభ్యులు నిన్ననే సమావేశం అయ్యారు. ఈ సమావేశం తరువాత బీహార్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. గత రెండు రోజులుగా శాసన సభ రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. నిజానికి పార్లమెంట్ ఎన్నిజాలతోనే బీహార్ శాసనసభ ఎన్నికలు జరపాలని శరరుతో నితీష్ బీజేపీ తొ జతకట్టారనే ప్రచారం జరిగింది. కానీ ఇది సమయం కాదని, మహారాష్ట్ర ఎన్నికలతో బీహార్ ఎన్నికలు జరుపుతామని మోడీ ఇచ్చిన హామీ పట్ల ఇప్పుడు నితీష్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం బీహార్ రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. అందుకే జేడీయూ శాసన సభ్యులతొ సమావేశం అవుతున్నారా అని పరిశీలకులు భావిస్తున్నారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వంలో తన పార్టీ కు ఇస్తున్న ప్రాధాన్యత పట్ల కూడా అసంతృప్తితో అన్నట్లు ప్రచారం జరుగుతుంది. జూన్ 11, 12 తేదీలలో నితిష్ కుమార్ తన అధికార కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని, ఇంటికే పరిమితం అవ్వడం కూడా అనుమానాలకు దారితీస్తుంది. ఎపి, ఒడిషా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి రావాల్సిన ఆయన, తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని తన అసంతృప్తిని తెలుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయ వర్గాలు ఎదిరి చూస్తున్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
