జాతీయ మెగా లోక్ అదాలత్ లో 3112 కేసుల పరిష్కారం.
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంలో కృషి చేసిన పోలీస్ అధికారులని, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్
**
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 9( ప్రజా మంటలు )
రాజీ పడదగిన కేసుల్లో ఉన్నవారు రాజీమార్గం ద్వారానే పరిష్కరించుకోవడమే మంచిదని దీని ద్వారా సమయం వృధా కాదని కక్షలు, కారుణ్యాలు తగ్గుతాయని తద్వారా స్నేహభావం పెంపొందుతుందని జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అన్నారు. కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురయ్యే వారికి సత్వర న్యాయం అందించేందుకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి శనివారం రోజున కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో జిల్లా పరిధిలో ఉన్న రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి డీఎస్పీలు, సి.ఐలు ఎస్.ఐలు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి వారికి అవగాహనా కల్పించి లోక్ అదాలత్ లో జిల్లా పరిధిలో 3112 కేసులు పరిష్కరించడం జరిగిందని అన్నారు.
ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి 1894 కేసులో ఉన్నవారికి కోర్టు వారు మొదటి తప్పుగా బావించి జరిమానాలు విదించడం జరిగిందని మద్యం సేవించి వాహనం నడిపి మరోసారి పట్టుబడినట్లైతే వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుంది, 538 ఈ- పెట్టి కేసులు,680 ఐపిసి కేసులు జిల్లావ్యాప్తంగా వివిధ సెక్షన్ల కింద నమోదు అయిన మొత్తం కేసులు 3112 కేసులు పరిష్కరించడం జరిగిందని అన్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా కేసులను పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కాంగ్రెస్ కీలక సమావేశాలకు శశి థరూర్ 3వ సారి గైర్హాజరు : పార్టీ నేతల్లో ఆందోళన
న్యూ ఢిల్లీ డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి):
కాంగ్రెస్ సీనియర్ నేత, త్రివేండ్రం ఎంపీ శశి థరూర్ వరుసగా మూడోసారి పార్టీ కీలక సమావేశానికి హాజరు కాకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం జరిగిన స్టేట్ బ్యాంకెట్కు హాజరైన ఏకైక కాంగ్రెస్ ఎంపీగా థరూర్ నిలిచిన నేపథ్యంతో,... ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం రోజున దరూర్ క్యాంప్ లో ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల... దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత..." "ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి..." డా. భోగ శ్రావణి బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
"జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే నిర్వహించబడుతున్న మహాభారత ప్రవచన మహా యజ్ఞం కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ... 108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత ఆలయంలో వైభవంగా కుంకుమార్చన
జగిత్యాల రూరల్ డిసెంబర్ 12 ( ప్రజా మంటలు)
S. వేణు గోపాల్ 108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఫౌండరి ట్రస్టి చైర్మన్ శ్రీమతి చెల్లం స్వరూప ఆధ్వర్యంలో విశేష సంఖ్యలో మాతలు పాల్గొని... మళ్లీ ఉద్యమానికి సిద్ధమైన అన్నా హజారే — మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం
పుణె డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి):
దేశాన్ని ఒకప్పుడు కదిలించిన మహా నిరసనల నాయకుడు అన్నా హజారే… బీజేపీ ప్రభుత్వంపై పలుమార్లు కోరినా, ఆయన మళ్లీ ఉద్యమానికి దిగలేదు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంపై దీక్ష ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో హల్చల్ ఏర్పడింది.
88 ఏళ్ల అన్నా హజారే,జనవరి 30 నుంచి స్వగ్రామం... తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై మళ్లీ వివాదం –మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ప్రతి సారి వివాదాలకు దారి తీస్తోంది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నా, వెంటనే కోర్టు పిటిషన్లు, విచారణలు జరుగుతుండటం సాధారణమైంది. తాజాగా అఖండ 2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్పై విచారణలో హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం... చలో ఢిల్లీకి కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
దేశంలో జరుగుతున్న ఓటు చోరీ, ఈవీఎం లోపాలు, ప్రజాస్వామ్యంపై దాడులకు నిరసనగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ **“ఓట్ జోర్ గది చోడ్ మహార్యాలీ”**లో పాల్గొనడానికి కరీంనగర్ నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీ బయలుదేరారు.
లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్... బీర్పూర్ మండలంలో జీవన్ రెడ్డి ప్రచారం – గత ప్రభుత్వంపై విమర్శలు, అభివృద్ధి హామీలు.
జగిత్యాల రూరల్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
బీర్పూర్ మండలంలోని పలుగ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోదావరిపై కమ్మనూరు– కలమడుగు బ్రిడ్జి, జూనియర్ కళాశాలలు, త్రాగు–సాగునీటి సదుపాయాలు సహా బీర్పూర్ మండలంలో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులు తనే చేయించానని తెలిపారు.
రోళ్లవాగు ప్రాజెక్టును... పదవ తరగతి పరీక్షల షెడ్యూలును కుదించండి : TRSMA విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ప్రభుత్వం విడుదల చేసిన SSC పబ్లిక్ పరీక్షల 2026 టైమ్ టేబుల్ పునర్విమర్శించాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు వినతిపత్రం ఇచ్చింది.
అసోసియేషన్ అధ్యక్షుడు సదుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేశ్ రావు, కోశాధికారి పి.... గిరిజన వసతి గృహ విద్యార్థి హత్య కేసు: బాధిత కుటుంబానికి ఉద్యోగం, రూ.5 లక్షల పరిహారం సిఫార్సు చేసిన TGHRC
హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
గిరిజన సంక్షేమ వసతి గృహంలో విద్యార్థి దేవత్ జోసెఫ్ (10) హత్య కేసులో, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కీలక నిర్ణయం వెల్లడించింది. ఛైర్పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో, బాలుడి మరణానికి ప్రభుత్వ వసతి గృహ అధికారులు, పర్యవేక్షణ బాధ్యత కలిగిన... ఫిస్కల్ డెఫిసిట్ నుంచి Debt-to-GDP రేషియోకు బడ్జెట్ మార్పు
న్యూఢిల్లీ డిసెంబర్ 12 :
ఈ ఏడాది బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఒక కీలక ఆర్థిక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు భారత ఆర్థిక విధానానికి ప్రధాన సూచికగా పరిగణించిన ఫిస్కల్ డెఫిసిట్ స్థానంలో, ప్రభుత్వం ఇప్పుడు Debt-to-GDP Ratio (దేశం మొత్తం అప్పు – మొత్తం ఆర్థిక ఉత్పత్తి పోలిక)ను కేంద్రంగా ఉంచుతోంది.... 