ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్.

On
ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9348422113/9963349493)

జగిత్యాల ఏప్రిల్ 28( ప్రజా మంటలు) : 

జగిత్యాలలో ఏసీబీ కి చిక్కిన బీర్పూర్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్.

దుబాయ్ లో ఉన్న ఫిర్యాదు దారుడు తిరుపతి గతంవ్లో ఓ భూమికి సంబంధించిన విషయంలో ఆయనపై కేసు నమోదు కాగా ఎన్ బి డబ్ల్యు లో తిరుపతిని పదివేల రూపాయలు హెడ్ కానిస్టేబుల్ మనోహర్ డిమాండ్ చేయగా 5000 రూపాయలు ఫోన్ పే ద్వారా హెడ్ కానిస్టేబుల్ కి మనోహర్ కి పంపించాడు.

మిగతా 5000 రూపాయలను ఇవ్వాలని ఫిర్యాదుదారుడు తిరుపతి మామ గంగాధర్ ను అడుగగా  తిరుపతి ఏసిబి డీజీ కి మెయిల్ ద్వారా పిర్యాదు చేయగా జిల్లా కేంద్రం లో ని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద బాధితుడు మామ వద్ద హెడ్ కానిస్టేబుల్ 5000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసిబి డిఎస్పి కృష్ణ మూర్తి.

ఏసిబి డిఎస్పి కృష్ణ మూర్తి మాట్లాడుతూ.... బీర్పూర్ మండలంలో కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మనోహర్ నాన్ బె లేబుల్ వారెంట్ జరిఅయిన కేసు లో పెర్కపల్లి గ్రామానికి చెందిన తిరుపతి ఏసీబీ డీజీ కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా ఏసీబీ డిఎస్పి కృష్ణ ఏసిబి సి.ఐ కృష్ణ లు తిరుపతి బంధువు గంగాధర్ వద్ద 5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకొని కరీంనగర్ కి తరలించారు ఏసీబీ కోర్ట్ లో హాజరు పరుస్తామని తెలిపారు..

Tags