ముగిసిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ - 14 రోజుల రిమాండ్ -తీహార్ జైలుకు తరలింపు

On
ముగిసిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ - 14 రోజుల రిమాండ్ -తీహార్ జైలుకు తరలింపు

ముగిసిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ - 14 రోజుల రిమాండ్ -తీహార్ జైలుకు తరలింపు

న్యుడిల్లి మార్చ్ 26: 

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బయట వచ్చిన కవిత మాట్లాడుతూ, తాత్కాలికంగా జైల్లో పెట్టినా, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు కానీ మని లాండరింగ్ కేసు కాదు. ఒక నిందితుకి బీజేపీ టిక్కెట్టు ఇచ్చారు. మరో నిందితుని నుండి 50 కోట్ల ముడుపులు స్వీకరించిన బీజేపీ ప్రధాన ముద్దాయని కవిత వ్యాఖ్యానించారు. 

Tags