#
రాయికల్
Local News 

కట్కాపూర్‌లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు

కట్కాపూర్‌లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు రాయికల్, జనవరి 13 (ప్రజా మంటలు): కట్కాపూర్ గ్రామంలో సంక్రాంతి శుభ సందర్భంగా గ్రామ సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా మొత్తం 50 మంది ముగ్గులు వేశారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన ...
Read More...