#
congress
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆరుసార్లు గెలిచి! మళ్ళీ రాజీనామా చేసి, గెలుస్తా దానం ప్రకటన
Published On
By From our Reporter
హైదరాబాద్, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ, అవసరమైతే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.
శుక్రవారం... మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
Published On
By From our Reporter
కరీంనగర్, నవంబర్ 28 (ప్రజా మంటలు):
మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయం మరియు శాతవాహన యూనివర్సిటీ వద్ద జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమాలు జరిగాయి.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కార్పొరేషన్ కాంగ్రెస్... తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు: కూటమి ప్రభుత్వానికి రేవంత్ నాయకుడా?
Published On
By Spl.Correspondent
నిజంగా కొత్త సమీకరణలకు తెర లేస్తుందా? కర్ణాటక తరువాత తెలంగాణ నేనా?
తెలంగాణ రాజకీయాలలో రాముడెవరు? విభూషణుడెవరు?
(సిహెచ్.వి.ప్రభాకర్ రావు)
తెలంగాణ రాజకీయాలు ఇవాళ గట్టిగా కాచిన హైదరాబాదీ బిర్యానీ లాంటివి—పైన మసాలాలు, లోపల చికెన్ ముక్కలా కుట్రలు, మధ్యలో దాగిన ఎముకలా పార్టీ మార్పులు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత రాజకీయ చలనచిత్రంలో హీరోనా,... ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్‌గార్ పథకం అసలు ముఖం
Published On
By From our Reporter
బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పరిశీలన
(సిహెచ్.వి. ప్రభాకర్ రావు)
బిహార్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన రాజకీయాల నైతిక పతనానికి, రాష్ట్ర ఆర్థిక పతనానికి జాతీయ రహదారి. ఇప్పటికే మొదటి క్రీస్తు కింద దాదాపు కోటి మందికి, తలా పదివేల రూపాయల చొప్పున, ₹10 వేల కోట్లు పంచినట్లు... జీవన్ రెడ్డి: రాజకీయ దారులు మూసుకుపోతున్నాయా?
Published On
By From our Reporter
ఉపఎన్నికలు రాబోతున్న సందర్భంలో పాత నాయకుడి భవిష్యత్ ఏమిటి?
జగిత్యాలలో దాదాపు 45 ఏళ్లుగా రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉన్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రస్తుతం అత్యంత కీలకమైన మలుపు దగ్గర నిలబడ్డారు. ఒకప్పుడు నియోజకవర్గంలో శాసించిన నాయకుడి ప్రభావం, నేడు గాలిలో తేలే ప్రశ్నగా మారిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా స్పీకర్... కాంగ్రెస్ సీనియర్ నేత గుజ్జర్ కిరణ్ హఠాన్మరణం
Published On
By From our Reporter
వరంగల్,నవంబర్ 15 (ప్రజా మంటలు):
వరంగల్ సిటీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరీమాబాద్ కు చెందిన గుజ్జర్ కిరణ్ (49) శుక్రవారం రాత్రి హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ ఇటీవల ఆసుపత్రిలో కాలుకి సర్జరీ చేయించుకుని ఇంటికి చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
40... కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ అభివృద్ధి, కేసీఆర్ రాజకీయాలు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
Published On
By From our Reporter
హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – మీడియా చిట్‌చాట్ ముఖ్యాంశాలు
జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అపార మెజారిటీతో గెలిపించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్త స్థాయి వరకు అందరూ ఏకమై పనిచేయడంతోనే ఈ విజయాన్ని సాధించామని ఆయన అన్నారు. ఈ గెలుపు... “మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది”
Published On
By From our Reporter
కాంగ్రెస్ పార్టీ ఘన విజయంపై కేసీఆర్ విమర్శ
“బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశపడొద్దు… మేము తిరిగి వస్తాం” కేసీఆర్
బిహార్ ఎన్నికలపై కెటిఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్... జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం..సంబరాలు చేసుకున్న గొల్లపల్లి కాంగ్రెస్ నాయకులు..*
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల
ఈ... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక :: ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే
Published On
By From our Reporter
పోలింగ్ సరళి – ఓటింగ్ శాతం పై ప్రత్యేక విశ్లేషణ
హైదరాబాద్ నవంబర్ 11 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
ఉపఎన్నికల పోరు ముగిసింది. ఈసారి పోలింగ్ అధికారిక,తాత్కాలిక అంచనాల ప్రకారం 50% కు అటుఇటుగా ఉండవచ్చు. అనుకున్నదానికన్నా, తక్కువ ఓటింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.
మొన్నటి వరకు... కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ ఘాటు స్పందన :
Published On
By From our Reporter
పాట్నా బీహార్) నవంబర్ 09 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు.
“కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” అన్న వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యానని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. హిందువులు–ముస్లింల మధ్య విభజన సృష్టించి రాజకీయ... మహిళలపై అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై సిక్కిం మహిళా కాంగ్రెస్ తీవ్ర ఖండన
Published On
By From our Reporter
గ్యాంగ్టాక్ అక్టోబర్ 28:
గాంగ్టక్: సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలు చేసిన ఘటనపై సిక్కిం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కాంగ్రెస్ మహిళా విభాగం విడుదల చేసిన ప్రకటనలో — ఎస్డీఎఫ్ ప్రతినిధి యోజనా ఖాలింగ్, ప్రతిపక్ష సభ్యురాలు రీమా చాపగైతో పాటు మరికొన్ని మహిళలపై... 