#
jagruti
State News 

పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు   హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు ఐమ్యాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్‌లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేతృత్వం వహించారు.జాగృతి నేతలు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని...
Read More...
Comment  State News 

తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు

తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు   వర్గాతీత రాజకీయాలకు వేదికగా జాగృతి : ఈ మార్పుకు సంకేతం?  భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, మహిళల పాత్ర ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. సామాజికంగా, సాంప్రదాయంగా స్త్రీని రెండవ స్థానంలో ఉంచిన వ్యవస్థ రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అయినప్పటికీ, ప్రతీ యుగంలో కొంతమంది మహిళలు ఈ అడ్డంకులను ఛేదించి తమ నాయకత్వాన్ని చాటారు.చరిత్రలో రాణి...
Read More...
State News 

బేగంపేట ప్రజా భవన్ ఎదుట ఉద్రిక్తత – తెలంగాణ జాగృతి నేతలు, మహిళల అరెస్టు

బేగంపేట ప్రజా భవన్ ఎదుట ఉద్రిక్తత – తెలంగాణ జాగృతి నేతలు, మహిళల అరెస్టు హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): బేగంపేటలోని ప్రజా భవన్ ముందు తెలంగాణ జాగృతి నాయకులు, మహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న జాగృతి కార్యాలయ ఉద్యోగి లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలన్న ఎన్నికల హామీని అమలు చేయాలని, అలాగే అంగన్‌వాడీ...
Read More...
State News 

బీసీ కులగణన అవసరం -  జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్

బీసీ కులగణన అవసరం -  జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్ హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):: ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు. బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు. ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై...
Read More...
State News 

కవితపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: తెలంగాణ జాగృతి

కవితపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: తెలంగాణ జాగృతి హైదరాబాద్ జనవరి 08 (ప్రజా మంటలు):: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న తప్పుడు, అసత్య ప్రచారం చేస్తున్నాడని తెలంగాణ జాగృతి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్, నాయకులు ఆనంద్, మాధవి మీడియాతో మాట్లాడారు. అగ్గిపెట్టె...
Read More...

ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత

ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): బోయిన్‌పల్లి మనోవికాస్ నగర్‌లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్‌తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని...
Read More...