స్తంభంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిలిచిపోయిన షేడ్ నిర్మాణ పనులు..
వెల్గటూర్ నవంబర్ 1 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కీ వచ్చే భక్తులకీ ఉపయోగపడే షేడ్ నిర్మాణ పనులు ప్రారంభ దశలో నిలిచిపోవడం జరిగింది.. ఈ షేడ్ నిర్మాణం పూర్తి అయితే భక్తులకీ చాలా ఉపయోగపడుతుంది.. స్వామి దర్శనం కీ నిద్ర కీ వచ్చే భక్తులకీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా దాతలు ఉంటే వస్తు, ధన రూపం లో సహాయం అందించగలరని షేడ్ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం అందించాలని ఆలయ కమిటీ తెలపడం జరిగింది. సహాయం అందించాలి అనుకునే వారు ఆలయ చైర్మన్ చింతల రాజయ్య, ధర్మకర్తల మండలి సభ్యులనీ సంప్రదించగలరని ఆలయ పక్షాన తెలియచేయటం జరుగుతుంది.షేడ్ నిర్మాణం పనుల్లో వస్తు,ధన రూపం లో సహాయం అందించాలి అనుకునే వారు. 8978487185 నెంబర్ కీ సంప్రదించగలరు.. అందరి సహకారం తో షేడ్ నిర్మాణం పనులు పూర్తి చేసి భక్తుల కీ ఉపయోగం కోసం అతి తొందరగా అందుబాటులోకీ తీసుకోని వస్తే అందరికి మేలు అవుతుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
మంత్రి వాకిటి శ్రీహరికి ముదిరాజ్ మహాసభ జన్మదిన శుభాకాంక్షలు
సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజా మంటలు):
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు ముదిరాజ్ మహాసభ కమ్యూనిటీ నేతలు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 53 వసంతాలు పూర్తి చేసుకుని 54వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పాలమూరు కొదమసింహం, ముదిరాజ్ ముద్దుబిడ్డ అయిన ఆయన నిండు నూరేళ్లు... ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్
జగిత్యాల, నవంబర్ 01 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.
దేశ ప్రజాస్వామ్య... స్తంభంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిలిచిపోయిన షేడ్ నిర్మాణ పనులు..
వెల్గటూర్ నవంబర్ 1 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కీ వచ్చే భక్తులకీ ఉపయోగపడే షేడ్ నిర్మాణ పనులు ప్రారంభ దశలో నిలిచిపోవడం జరిగింది.. ఈ షేడ్ నిర్మాణం పూర్తి అయితే భక్తులకీ చాలా ఉపయోగపడుతుంది.. స్వామి దర్శనం కీ నిద్ర కీ... నాయి బ్రాహ్మణ జనశక్తి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సంజీవ్ నియామకం
గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు
నాయి బ్రాహ్మణ జనశక్తి సేవా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగలాపూర్ గ్రామానికి చెందిన రాసమల్ల సంజీవ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర అధ్యక్షులు పసుపుకుంట్ల వికాస్ నాయీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు సికినమెట్ల శివప్రసాద్,ప్రధాన కార్యదర్శి సురేంపల్లి గణేష్ లు సంజీవ్‌కు... భీమ్ రాజు పల్లి లో భూముల రీ-సర్వే ముమ్మరం
గొల్లపల్లి అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
మండలంలోని భీమ్రాజు పల్లిలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం, కచ్చితమైన హద్దుల గుర్తింపే లక్ష్యంగా చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెవెన్యూ, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో కొలతలు చేపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలగని శ్రీలత గంగచారి, ఉప సర్పంచ్... పత్తిపాక యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అభినందనీయం:
గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు
పత్తిపాక గ్రామంలోని యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మరియు ట్రైనింగ్ యూత్ ఆఫీసర్ శిక్షణా పరిశీలనలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్లు (డీయోస్ ) సందర్శించారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ గోలి తిరుపతి... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పాల్గొన్న మర్రి పురురవరెడ్డి
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
బల్కంపేట 60 ఫీట్ రోడ్డు పరిధిలో బుధవారం ఉదయం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర యువ నాయకుడు మర్రి పురురవరెడ్డి స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు... ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 27(ప్రజా మంటలు) వెలమ సంక్షేమ మండలి జగిత్యాల ఆధ్వర్యంలో, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జగిత్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ... యశోద హాస్పిటల్ సురేందర్ రావుకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి చిత్రపటం అందజేత
జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)జగిత్యాల వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో మంగళవారం మేగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి సీనియర్ వైద్యులు సురేందర్‌రావు నేతృత్వంలో మేగా శిబిరం కొనసాగగా జగిత్యాల పట్టణ పురోహితులు రుద్రాంగి గోపాలకృష్ణశర్మ వైద్యులు సురేంద్రరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుంచుకొని జగిత్యాలకు విచ్చేసిన సందర్భంగా సురేంద్రరావును... జాతీయ స్థాయి ఖేలో ఇండియా క్యాంప్‌కు కేపీఎస్ విద్యార్థిని అల్లె హేమ ఎంపిక
కోరుట్ల, అక్టోబర్ 27(ప్రజా మంటలు)కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అల్లె హేమ జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఛాంపియన్ షిప్ క్యాంప్ కు ఎంపికయ్యారు. హైదరాబాద్ లోని సరూర్‌నగర్‌లో 45 రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి శిక్షణ శిబిరానికి హేమ ఎంపికైంది.
డిసెంబర్ నెలలో వరంగల్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి ఖేలో ఇండియా... క్రికెట్ విజేత అభిరామ్ జట్టుకు రూ.5 వేల ప్రైజ్‌మనీ అందజేత
వెల్గటూర్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో SPL-4 విజేతగా నిలిచిన అభిరామ్ జట్టుకు గ్రామ సర్పంచ్ భూపెల్లి రాజయ్య, ఉప సర్పంచ్ యాగండ్ల గంగరాజం రూ.5,000 ప్రైజ్‌మనీ అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ భూపెల్లి రాజయ్య మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి రాష్ట్రస్థాయి... మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక నూతన అధ్యక్షుడిగా దామెర సత్యనారాయణ శర్మ
హైదరాబాద్, అక్టోబర్ 25( ప్రజా మంటలు )
మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం (25 అక్టోబర్ 2026) హైదరాబాద్‌లోని రామంతాపూర్, వెంకట్ రెడ్డి నగర్ సాయిబాబా దేవాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక సభ్యులు దోర్భల కృష్ణమూర్తి శర్మ , నెమ్మాని విష్ణుమూర్తి... 