స్కందగిరిలో స్వర్ణరథాన్ని ఆవిష్కరించిన కంచి పీఠాధిపతి
On
సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) :
పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో భక్తుల విరాళాలతో రూపొందించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణ రథాన్ని శుక్రవారం రాత్రి కంచి కామకోటి పీఠాధిపతి శంకరా చార్య శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
స్వర్ణ రథాన్ని ప్రధాన ఆలయంలోని శ్రీ సుబ్రమణ్య స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, స్కందగిరి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ ఎల్.వి సుబ్రహ్మణ్యం, మేనేజింగ్ ట్రస్ట్రీ కృష్ణన్ రాజమణి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తోపాటు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
––
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కెనడా, ఫ్రాన్స్ ప్రతినిధి బృందాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 1 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని వరుసగా కెనడా మరియు ఫ్రాన్స్ దేశాల ప్రతినిధి బృందాలు మర్యాదపూర్వకంగా కలిశాయి. రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై ఈ భేటీలు సాగాయి.
🔹 కెనడా ప్రతినిధి బృందం భేటీ:
కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్... మెట్టుపల్లి కోర్టులో నవంబర్ 15 న స్పెషల్ లోక్ అదాలత్.
Published On
By Sama satyanarayana
మెట్టుపల్లి నవంబర్ 1 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్టుపల్లి కోర్టు పరిధిలో ఈ నవంబర్ నెల 15 న నిర్వహిస్తున్న స్పెషల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మెట్ పల్లి డివిజన్ పోలీసులతో ప్రత్యేక సమావేశం
ఈ... శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో విషాదం – తొక్కిసలాటలో 9 మంది మృతి
Published On
By Sama satyanarayana
ప్రధానాంశాలు:
- కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట- 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు- రైలింగ్ విరగడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడం- ప్రధాని, ముఖ్యమంత్రి సంతాపం- సమగ్ర దర్యాప్తు ఆదేశాలు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ నవంబర్ 01:
ఈరోజు (శనివారం, నవంబర్... జగిత్యాల జిల్లాలో పంట నష్టం అంచనపై అధికారుల నిర్లక్ష్యంపై జీవన్ రెడ్డి ఆగ్రహం
Published On
By Sama satyanarayana
పత్రికా సమావేశంలో కీలక వ్యాఖ్యలు:
రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం లేమి.- ఫీల్డ్ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.- తడిసిన, మొలకెత్తిన ధాన్యానికి సడలింపులతో కొనుగోలు అవసరం.- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను ఆదుకోవాలి.
జగిత్యాల (రూరల్) నవంబర్ 01 (ప్రజా మంటలు):
సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి,... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)-గొల్లపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తడిసిన... వరద ప్రభావిత ప్రాంతాల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Published On
By From our Reporter
– బాధితులకు భరోసా, జిల్లాల వారీగా నష్టం నివేదికలు సమర్పించాలన్న ఆదేశాలు
హనుమకొండ నవంబర్ 01 (ప్రజా మంటలు):భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేసిన అనంతరం, సమ్మయ్యనగర్, కాపువాడ, పోతననగర్ ప్రాంతాల్లో బాధితులను... జగిత్యాల వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మృతి
Published On
By Sama satyanarayana
– కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్): నవంబర్ 01 (ప్రజా మంటలు):
పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ... బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో వర్షిత మృతి – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్
Published On
By From our Reporter
వర్షిత మృతి అనుమానాస్పదం – కవిత
110 మంది పిల్లలు ఏడాదిన్నరలో చనిపోయారని ఆవేదన
స్పెషల్ ఎంక్వైరీ, సిట్ వేయాలని డిమాండ్
ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని విజ్ఞప్తి
రాంపూర్,హుజురాబాద్ నవంబర్ 01 (ప్రజా మంటలు)::
బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో అనుమానాస్పదంగా మృతిచెందిన శ్రీ వర్షిత కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.... ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు
Published On
By From our Reporter
45 ఏళ్ళ రాజకీయ జీవితం అర్ధంతరంగా ముగిసినా?
పార్టీలో పట్టుకోల్పోతున్నారా?
పదేళ్ల నాయకుడు సంజయ్ తో పోటీ పడలేకపోతున్నారా?
జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):జగిత్యాల నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధానికి వేదికగా మారింది. అధికారపక్షంలో ఇలాంటి అంతర్గత యుద్ధం జరగడం కార్యకర్తలలో, నాయకులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఒకదశలో రాష్ట్ర... చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించుకుందాం — కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ పర్యటనలో పాల్గొన్న సందర్భంగా జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు, డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా ఆమెను ఆహ్వానించారు.
అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, భారీ ర్యాలీగా తెలంగాణ అమరవీరుల... కొత్త గుడిలో భక్తులకు దర్శనమిచ్చిన వెంకన్న స్వామి
Published On
By From our Reporter
శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పున:ప్రారంభించిన పీఠాధిపతులు
పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల రాక
సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) :
సీతాఫల్మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం జీర్ణోద్దరణ పూర్వక మహా సంప్రోక్షణ, అష్ట బంధన మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించి, ఆలయాన్ని పున ప్రారంభించారు. కంచి... నేటి నుంచి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవాలు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి 150వ వార్షికోత్సవాలను నవంబర్ 1వ తేదీ నుంచి ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్టాండింగ్ కమిటీ, జూబ్లీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రాబర్ట్ సూర్య ప్రకాష్ తెలిపారు. శుక్రవారం చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చర్చి సీనియర్ పాస్టర్ డాక్టర్... 