బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్
జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)
జిల్లా
బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ విలేఖరులతో సమావేశంలో మాట్లాడారు
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ...
ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
పార్టీ...
మహిళలకు 2500/-పెన్షన్ ఇస్తామని చెప్పారు.. దాని ఊసే లేదు..
కాలేజీ విద్యార్థినిలకు స్కూటీ ఇస్తామన్నారు దాని ఊసే లేదు...
కళ్ళబోల్లి మాటలు, దొంగ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలన చేతగావడం లేదు..
తెలంగాణ పౌరుని గా తెలివి లేదా.. నీకు చెప్పే వాళ్ళు లేరా..
8లక్షల కోట్ల అప్పు అంటూ 6500కోట్ల వడ్డీ కడుతున్నామని..ఇప్పటివరకు మీరు 1లక్ష 50వేల కోట్ల అప్పులు చేశారని పేర్కొన్నారు..
కేసీఆర్ గారి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని.. ఉద్యోగ నోటిఫికెషన్లు ఇచ్చింది మేము.. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోతే.. మేమే ఇచ్చినమని గొప్పలు చెప్పుకోవడం...
నీవు రాష్ట్రాన్ని నడుపలేవు..ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి క్షమాపణ చెప్పు అన్నారు.
కేసీఆర్ హయాంలో ఏ లోటు లేకుండా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది...
దావ వసంత సురేష్ మాట్లాడుతూ....
బడ్జెట్ లో ఎటువంటి సామాజిక న్యాయం లేదు.
ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిన సర్కార్
420హామీలు చెప్పి కేసీఆర్ సంక్షేమ పథకాలను పేరు మర్చి మభ్యపెట్టారు..
అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళితులకు 12లక్షలు ఇస్తామన్నారు...
బడ్జెట్ లో దాని ఊసే లేదు.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు 5లక్షలు ఇస్తామన్నారు...
కల్యాణలక్ష్మి తులం బంగారం ఎగనామం పెట్టారు..
పెన్షన్ పెంపు లేదు..
కులవృత్తులను ఆగం చేసింది కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పాలనలో అన్ని కుల వృత్తులను ప్రోత్సహించి ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా ప్రోత్సహించింది.
పంటలు ఎందుతున్నాయి.. అవగాహన లేని ఇరిగేషన్ మినిస్టర్...
పసుపు మద్దతు ధర లేదు.. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇంకా అందలేదు..ఎరువుల కోసం రైతుల ఇబ్బందులు..
గౌడ కార్మికుల ఊసే లేదు.. మత్స్య పథకం ఊసే లేదు.. మత్స్య సంపద పడిపోయింది..
వాస్తవలకు దూరంగా బడ్జెట్ ఉంది.. ఇంకా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో రాజు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు...
రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఫై ద్రుష్టి పెట్టి మంచి పాలన అందించాలని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్,అర్బన్ మండల అధ్యక్షులు తుమ్మ గంగాధర్, రూరల్ మండలం అధ్యక్షులు ఆనంద్ రావు,మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్,మాజీ జడ్పీటీసీ మహేష్, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఏ ఎం సి చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, మాజీ ప్యాక్స్ అధ్యక్షులు సత్యం రావు,ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు,మజాహిర్ రిజ్వాన్, కల్లూరి హరీష్,నీలి ప్రతాప్, ప్రశాంత్ బాలే చందు అనురాధ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
