టీడీఎఫ్ ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్రెడ్డికి సీఎస్ఆర్ అవార్డు
సికింద్రాబాద్ మార్చి 18 (ప్రజామంటలు) :
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం( టీడీఎఫ్ ) ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్రెడ్డి కి ప్రతిష్టాత్మక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ( సీఎస్ఆర్ ) అవార్డుకు ఎంపికయ్యారు. గత 20 ఏండ్ల నుంచి తెలంగాణ రాష్ర్టంలో వివిద రంగాల్లో అందించిన సేవలను గుర్తించిన సౌత్ ఇండియా సీఎస్ఆర్ సమ్మిట్ లో డూయింగ్ గుడ్ టు స్టేట్ కేటగిరిలో ఆయనకు కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి ఈ అవార్డును ప్రధానం చేశారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ర్టంలో గత రెండు దశాబ్దాలుగా అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, కోవిడ్–19, వుమెన్ ఆండ్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, రూరల్ డెవలప్ మెంట్ తదితర రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. శిల్పకళావేధిక లో జరిగిన కార్యక్రమంలో లహరి రామిరెడ్డి, వినిల్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)