బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు
జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు)
శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టి, ఆమోదం పొందిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, స్వీట్ల ను పంపిణీ చేశారు జగిత్యాల నియోజకవర్గ నాయకులు,బీసీ,ఇతర కుల సంఘాల నాయకులు ,సభ్యులు, తదితరులు.
మాట్లాడుతూ....
అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు
అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ,మంత్రి పొన్నం ప్రభాకర్ కి జగిత్యాల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి విశేష కృషి చేస్తున్న రాష్ట్రం దేశం లో తెలంగాణ రాష్ట్రం మాత్రమే
నిరుద్యోగుల పక్షాన ఉండి గడిచిన ఏడాదిలో 50వేలపైన ఉద్యోగ నియామక పత్రాలు అందించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపే వరకు ముఖ్యమంత్రి కి బీసీ ప్రజలు అండగా ఉండి కొట్లాడాలి.
తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు.
అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం పొందడం చరిత్రలో ఒక మైలురాయి.
ఎమ్మెల్యే సంజయ్ అన్నకు అన్ని విధాలుగా అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం అన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్,గిరి నాగభూషణం,మోర హను మండ్లు,కోల శ్రీనివాస్,మాజీ ఏ ఎం సి ఛైర్మెన్ గన్నె రాజీ రెడ్డి,మాజీ లైబ్రరీ డైరెక్టర్ చెట్ పల్లి సుధాకర్,శ్రీనివాస్ గౌడ్,
మాజీ కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,నాయకులు,యూత్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
