హైకోర్టు న్యాయమూర్తి పుల్ల కార్తీక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు)
శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ క్రీడా సాంస్కృతిక దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ ని పోలీస్ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు… దండివారం సందర్బంగా భక్తుల సందడి
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి |నవంబర్ 26 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట శ్రీ మల్లికార్జున స్వామివారి జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల పర్వంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు దండివారం కావడంతో అన్ని దిక్కులనుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పరిసరాలను మంగళధ్వనులతో మరింత పవిత్రంగా మార్చేశారు.
ఉదయం నుంచే “మల్లన్న… మల్లన్న…” అంటూ నాద... రాజ్యాంగం సమానత్వానికి పునాది :ఎంపీ డా. కే. లక్ష్మణ్
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు):
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల్లో సిబిసి నిర్వహించిన ఫోటో ప్రదర్శనను ఎంపీ డా. కే. లక్ష్మణ్ ప్రారంభించారు.భారత రాజ్యాంగం సజీవ గ్రంథమని, సమానత్వం–హక్కుల రక్షణకు బలమైన పునాదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ వారసత్వాన్ని పౌరులంతా కాపాడాలని పిలుపునిచ్చారు.సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్... గాంధీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
Published On
By From our Reporter
సికింద్రాబాద్ నవంబర్26 (ప్రజామంటలు)::
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడికి అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు... వివరాలు ఇవి..భూపాలపల్లి జిల్లాకు చెందిన 24 ఏళ్ల విజయ్‌కుమార్‌కు గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ట్రాకియల్ రీసెక్షన్ అండ్ అనస్టమోసిస్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.విషం సేవించిన అనంతరం ట్రాకియోస్టమీ చేయించుకున్న రోగికి... రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలు అందిద్దాం: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
భారత రాజ్యాంగం ఆమోదించి 76... రాజ్యాంగ దినోత్సవం: అంబేద్కర్ కు నివాళులు
Published On
By From our Reporter
సికింద్రాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు పురస్కరించుకుని ట్యాంక్ బండ్ పైన డాక్టర్ BR అంబెడ్కర్‌కు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ మార్గదర్శకమైన ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమని, దాన్ని గౌరవించడం మరియు కచ్చితంగా పాటించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ... సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ ద్రోహం: కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. 129 మంది కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డుకు వెళ్లగా, కేవలం 23 మందినే అన్‌ఫిట్ గా గుర్తించడం అత్యంత అన్యాయం అని ఆమె అభిప్రాయపడ్డారు.
కవిత... కరీంనగర్లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా – అంబేద్కర్ కు కాంగ్రెస్ నేతల నివాళులు
Published On
By From our Reporter
కరీంనగర్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
కరీంనగర్ డీసీసీ కార్యాలయం మరియు కోర్టు చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. SUDA చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జిల్లా SC సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ తదితరులు... భారత రాజ్యాంగం ఎవరు రాశారు?
Published On
By From our Reporter
ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) జరుపుకుంటుంది. 1949లో ఇదే రోజున డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని స్వీకరించారు.భారత రాజ్యాంగం సాధారణమైన పత్రం కాదు; ఇది దేశ ప్రజాస్వామ్యానికి పునాది. ఈ సందర్భంగా చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.
1. ... శంషాబాద్ GMR ఏరోపార్క్‌లో సఫ్రాన్ LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభం
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
శంషాబాద్‌లోని GMR ఏరోపార్క్‌లో కీలక విమానయాన మౌలిక వసతుల అభివృద్ధికి మరొక పెద్ద అడుగు పడింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఏర్పాటు చేసిన LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) కేంద్రంను ముఖ్యమంత్రి ... ఎన్విడియా షేర్ల పతనం – ఏఐ పందెంలో గూగుల్ ఆధిక్యం ?
Published On
By From our Reporter
భయాలతో $115 బిలియన్ మార్కెట్ విలువ ఆవిరి
న్యూయార్క్ నవంబర్ 26:
ప్రపంచ ఏఐ చిప్ రంగాన్ని దశాబ్దం పైగా ఆధిపత్యం చేసిన ఎన్విడియా షేర్లు మంగళవారం భారీగా క్షీణించాయి. గూగుల్ తన స్వంత కృత్రిమ మేధస్సు కోసం అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs) మరింత శక్తిగా ముందుకు వస్తున్నాయనే అంచనాలు పెట్టుబడిదారుల్లో... దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల పనితీరుపై సమగ్ర వివరాలు కోరిన సుప్రీం కోర్టు
Published On
By From our Reporter
న్యూ ఢిల్లీ నవంబర్ 26:
దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, నాన్-గవర్నమెంట్ మరియు డీమ్డ్ టు బీ యూనివర్సిటీల స్థాపన, నిర్వహణ, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర పరిశీలనకు సుప్రీం కోర్టు ఆసక్తి వ్యక్తం చేసింది.
ఒక విద్యార్థి తన పేరు మార్పు సమస్యపై అమితి యూనివర్సిటీపై దాఖలు చేసిన రిటు పిటీషన్‌ను పరిశీలిస్తున్న సమయంలో, విచారణను విస్తరించి ... ధర్మేంద్ర: హిందీ సినీ ప్రపంచం యొక్క చిరస్మరణీయ అందగాడు
Published On
By From our Reporter
హిందీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ధర్మేంద్ర, 1960లో విడుదలైన "దిల్ భీ తేరా హమ్ భీ తేరా"చిత్రంతో మొదటి అడుగు వేశారు. ముఖేశ్ పాడిన “ముఝ్కో ఇస్ రాత్ కీ తన్హాయీ మే ఆవాజ్ నా దో” అనే గీతంతో ఆయన ప్రవేశం మృదువైనదైనా, గుర్తుండిపోయేలా నిలిచింది. ముంబై నగరంలోని... 