ఇది రైతు వ్యతిరేక బక్లేట్: జస్టిస్ చంద్రకుమార్
ఇది రైతు వ్యతిరేక బక్లేట్: జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాదు ఫిబ్రవరి 09:
రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పోరికల జనార్థన్ - అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ.. ఈ రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు ఆత్మాహత్వాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
గతంలో కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసమని M.S. స్వామినాధన్ . కమిషన్ను నియమించడం జరిగింది -ఈ కమీషన్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక రకమైన సూచనలు చేస్తు, నివేదిక ఇచ్చినా, రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా కమీషన్ సూచనలను,సలహాలను అమలు చేయక పోవడం వల్ల వ్యవసాయ రంగం నష్టాల్లో కూరుకుపోయి, రైతులు అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడటం నిత్యకృత్యం అయిందని అన్నారు.
ఇటీవల ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్యాలు స్వామినాథన్ కమీషన్ సూచనల ఆధారంగా వ్యవసాయ రంగానికి అధికమొత్తంలో ఏకైటను కేటాయించి అన్నా దాతలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
ఆత్మహత్యా చేసుకున్నా రైతు కుటుంబాల సభ్యులైన ఈర్లమమత,మెదక్ జిల్లా, హదేళిఘణపూర్ మండలం కూచనపల్లికి చెందిన గ్రామస్తురాలు, సుహణం తేజావత్తు మంగ ముహబూబాబాద్ జిల్లా, సీరప మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండావాసి లకు చంద్రకుమార్ ఆర్థికసాయం చేశారు.
ఈ కార్యక్రమంలో సోమిడి శ్రీనివాస్, పల్లాటి మల్లేష్,అంభరాథన్, పోగరా భోగం, రామగిరిప్రకాశ్,ఓదెల రాజయ్య, కొత్తూరు అనంతరెడ్డి, జలంధర్, స్నేహారెడ్డి పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
