అల్లిపూర్ లో బేటి బచావో బేటి పడావో అవగాహన
On
అల్లిపూర్ లో బేటి బచావో బేటి పడావో అవగాహన
(వనమాల గంగాధర్, ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి)
జగిత్యాల ఫిబ్రవరి 04:
జగిత్యాల జిల్లా మహిళా సాధికారత బృందం వారు, ఆశ డే సందర్భంగా బేటి బచావో బేటి పడావో గురించి అల్లిపూర్ పి హెచ్ సి లో, పిసి& పి ఎన్ డి టి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పిసి & పి ఎన్ డి టి & ఎంటిపి (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) చట్టం గురించి వివరించారు,
మిషన్ శక్తి స్కీమ్ గురించి మహిళా సాధికారత గురించి, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అందించే సేవలు గురించి, సఖి గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ ల గురించి లింగ నిర్ధారణ నిషేధ చట్టం గురించి వారికి అవగాహన కల్పించారు. మరియు ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసరు డా. సమిన తబస్సమ్, మహిళా సాధికారత కేంద్రం టీమ్ బి. స్వప్న, కే. గౌతమి జెండర్ స్పెషలిస్ట్ పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాల బ్రాహ్మణవాడ గణేష్ మండపం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ వాణి, జర్నలిస్టు ప్రతినిధులు ప్రత్యేక పూజలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి గణేష్ మండపం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ వార్డు కౌన్సిలర్ బోలుసాని శ్రీనివాస్ పాత్రికేయ ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంటప నిర్వహకులు రుద్రాంగి... రైతులకు ఔట్పుట్ సబ్సిడీ కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం
Published On
By Siricilla Rajendar sharma
గుంతకల్ సెప్టెంబర్ 21 (ప్రజామంటలు)సోమవారం. గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసులు కి గుంతకల్ బిజెపి నాయకులు వినతి పత్రం జనతా వారిది కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరిగింది. 2026 ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు మరియు పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని కరువు ప్రభావిత మండలంలో శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో
ఆర్... ఐఐటీ హైదరాబాద్‌లో ఘనంగా ఆంధ్రనాట్యం ప్రదర్శన
Published On
By Siricilla Rajendar sharma
హైదరాబాద్, సెప్టెంబర్ 20(ప్రజా మంటలు)స్పీక్ మకే ఐఐటి హైదరాబాద్ హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆంధ్రనాట్యం’ కార్యక్రమం ఐఐటీ హైదరాబాద్‌లోని ఎల్ హెచ్ సి-05 గెలీలియోలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీత శ్రీమతి సాత్విక పెన్నా తనదైన శైలిలో ఆంధ్రనాట్యాన్ని ప్రదర్శించారు. గణపతి కౌతం,... సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం
Published On
By From our Reporter
సూర్యాపేట, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు): సూర్యాపేట–ఖమ్మం 365వ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న వోల్వో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్ సజీవ దహనమయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారు ముందు... పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి
Published On
By From our Reporter
కోరుట్ల, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన చిలువేరి మహేష్ గొర్రెల మందపై పిడుగు పడటంతో సుమారు 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పిడుగుపాటుతో మృతి చెందిన గొర్రెలకు... చర్లపల్లిలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగుల పంపిణీ
Published On
By From our Reporter
జగిత్యాల సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు):
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ ప్రేమికుడు, ఉద్యమకారుడు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.
చర్లపల్లి గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పునర్వినియోగించగల వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని... గొల్లకోటలో సింహాచలం జగన్ కుటుంబానికి రూ.21.36 లక్షల ఆర్థిక సాయం
Published On
By From our Reporter
వెల్గటూర్/గొల్లపల్లి, సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొల్లకోటకు చెందిన బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో రూ.21.36 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
ఇటీవల అకాల మరణం చెందిన జగన్ చిత్రపటానికి నివాళులర్పించిన కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులను... ఘనంగా శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేశ నిమజ్జన శోభాయాత్ర
Published On
By Siricilla Rajendar sharma
కీసర సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ నిమజ్జన కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా కొనసాగింది. బ్యాండు మేళ తాళాలతో ప్రత్యేక వాహనంపై స్వామివారిని ఉపస్థితి చేసి శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు.
కోలాటాలతో భజనలతో శోభాయాత్రగా తటకానికి తరలించి నిమజ్జనం నిర్వహించారు. ఐదు రోజులపాటు... నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
Published On
By From our Reporter
జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19:
గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో... వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,
Published On
By From our Reporter
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,
గంగమ్మ గుడి కట్టపైన నుండి చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు... మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్
Published On
By From our Reporter
మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం,... చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
Published On
By From our Reporter
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు... 